ఫ్లాప్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. అయినా ఈ బ్యూటీకి తగ్గని క్రేజ్.. ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ రామ్ తో రొమాన్స్.. ఫొటోలు

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో రామ్ పోతినేనితో రొమాన్స్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ప్లాఫ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలతో అదరగొడుతోంది భాగ్యశ్రీ.

Published on: Jul 20, 2025 10:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఇలా టెంమ్టింగ్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఫ్యాన్స్ ఫిదా చేసే బ్యూటీఫుల్ ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్ ను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ.
(instagram-bhagyashriiborse)expand-iconView Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:26 PM

(instagram-bhagyashriiborse)

2/5

మహారాష్ట్రలో పుట్టిన భాగ్యశ్రీ బోర్సే 2023లో హిందీ సినిమా యారియాన్ 2తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలోనే చందు ఛాంపియన్ అనే సినిమా చేసింది.

3/5

గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ సరసన గ్లామర్ షోతో పరువాలు ప్రదర్శించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

4/5

కళ్లలో స్టార్ డస్ట్ అంటూ క్యూట్ పోజులను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది భాగ్యశ్రీ బోర్సే. తెలుగుతో వరు సినిమాలతో జోరుమీదుంది ఈ ముద్దుగుమ్మ.

5/5

మిస్టర్ బచ్చన్ దారుణంగా ఫెయిలైనా తెలుగులో భాగ్యశ్రీ బోర్సే కు క్రేజ్ దక్కలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తోంది. రామ్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలొస్తున్నాయి.

Related Photos