క్యూట్ అంటూ రీతును హ‌గ్ చేసుకున్న పిక్స్ పోస్టు చేసిన డీమాన్ ప‌వ‌న్‌-బిగ్‌బాస్ జోడీ ల‌వ్ క‌న్ఫామేనా? తనూజ రియాక్షన్ ఇదే

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో డీమాన్ పవన్, రీతు చౌదరి లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏదేమైనా షోలోనే ఇలా ఉంటారు.. బయటకు వెళ్లాక ఎవరి దారి వాళ్లదేననే కామెంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు బయట కూడా వీళ్లు క్లోజ్ గానే మూవ్ అవుతున్నారు. తాజాగా రీతును హగ్ చేసుకున్న పిక్స్ షేర్ చేశాడు పవన్.

Published on: Jan 25, 2026 5:29 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చూశారా.. బిగ్ బాస్ జోడీ డీమాన్ పవన్, రీతు ఎంత క్లోజ్ గా ఉన్నారో. ఈ పిక్స్ చూస్తే వీళ్లు లవ్ కన్ఫామ్ చేసినట్లు అనిపిస్తుంది కదూ!
(instagram-Uppala Pavan Kumar)expand-iconView Photos in a new improved layout
Published on Jan 25, 2026 5:29 PM

(instagram-Uppala Pavan Kumar)

2/5

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టిన డీమాన్ పవన్, రీతు చౌదరి ఇప్పుడు బయట లవ్ బర్డ్స్ లా కనిపిస్తున్నారు.

3/5

బిగ్ బాస్ హౌస్ లో పవన్, రీతు రిలేషన్ షిప్ హాట్ టాపిక్ గా మారింది. వీళ్లు బాండ్ ఫ్రెండ్ షిప్ ను దాటి ముందుకు సాగింది. హౌస్ లో ఫైట్స్, ప్రేమ, బుజ్జగింపులు, కోపాలు.. ఇలా వీళ్లు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు.

4/5

బయటకొచ్చాక కూడా పవన్, రీతు క్లోజ్ గానే మూవ్ అవుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ జోడీ సీజన్ 2 డ్యాన్స్ షోలో వీళ్లు జంటగా పార్టిసిపేట్ చేస్తున్నారు.

5/5

రీతుతో క్లోజ్ గా ఉన్న ఫొటోలను ‘ఈ రోజు క్యూట్ గా ఉంచుదాం’ అనే క్యాప్షన్ తో పవన్ ఇన్ స్టాలో పంచుకున్నాడు. దీనికి తనూజ పుట్టస్వామ్ ‘ఆవ్’ అనే రియాక్షన్ ఇచ్చింది.

Related Photos