బికినీలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. ఇన్ని రోజులు ఎక్కడ దాచావంటూ నెటిజన్ల ప్రశ్నలు

బిగ్ బాస్ బ్యూటీ లహరి షరి బికినీ ఫొటోలతో మంట పుట్టించింది. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హాట్ భామ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Published on: Jul 6, 2025 7:39 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లహరి షరి బికినీ ఫొటోలు చూసి ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఈ అందాలను ఎక్కడ దాచవంటూ కామెంట్లు చేస్తున్నారు. మీ హాట్ స్టిల్స్ ముందు ఏ హీరోయిన్ అయినా వేస్ట్ అంటూ పేర్కొంటున్నారు.
(instagram-lahari_shari)expand-iconView Photos in a new improved layout
Published on Jul 6, 2025 7:39 PM

(instagram-lahari_shari)

2/5

పై ఫొటోలో కనిపిస్తున్న భామ గుర్తుందా? ఆమె పేరు లహరి షరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కనిపించింది ఈ ముద్దు గుమ్మ. అప్పుడు మూడు వారాలే హౌస్ లో ఉన్నా ఆడియన్స్ ను అలరించింది.

3/5

టీవీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసింది లహరి షరి. ఈటీవీ, మహా న్యూస్, ఎన్ టీవీ, జీ తెలుగు తదితర ఛానెల్లలో పనిచేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో మెరిసింది.

4/5

ఇప్పుడు ఇలా బికినీలో హాట్ ఫోజులతో అదరగొడుతోంది లహరి షరి. వెకేషన్ లో ఉన్న ఈ హాట్ బ్యూటీ బికినీ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

5/5

జాంబీ రెడ్డి, తిప్పరా మీసం, శ్రీనివాస కల్యాణం, పేపర్ బాయ్, పటేల్ సార్, మళ్లీ రావా, అర్జున్ రెడ్డి తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది లహరి.

Related Photos