Nayani Pavani: బీచ్‌లో తడిచిన అందాలతో బిగ్ బాస్ బ్యూటీ.. మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న నయని.. ఫొటోలు వైరల్
Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటీ నయని పావని మాల్దీవుల్లో అందాల రచ్చ చేస్తోంది. బీచ్ లో తడిచిన అందాలతో కవ్విస్తోంది. ఆమె తాజా ఫొటోలు వైరల్ గా మారాయి.
Published on: May 6, 2026 7:29 PM IST
1/5

Published on May 6, 2026 7:29 PM
బిగ్ బాస్ ఫేమ్ నయని పావని అందాలతో అదరగొడుతోంది. ఈ భామ మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది.
(instagram-nayani_pavani)2/5

Published on May 6, 2026 7:29 PM
మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నయని పావని తాజాగా మంట పుట్టించే ఫొటోలు షేర్ చేసింది.
(instagram-nayani_pavani)3/5

Published on May 6, 2026 7:29 PM
‘‘నేను జీవితం నుంచి ఎస్కేప్ కాలేదు. ఇక్కడ కాస్త ఆపాను (పాజ్) అంతే’’ అనే క్యాప్షన్ తో ఈ హాట్ ఫొటోలను నయని షేర్ చేసింది.
(instagram-nayani_pavani)4/5

Published on May 6, 2026 7:29 PM
నయని అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్, హాట్, ప్రెటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(instagram-nayani_pavani)5/5

Published on May 6, 2026 7:29 PM
నయని పావని బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో పార్టిసిపేట్ చేసింది. పావని డ్యాన్స్ తోనూ అదరగొడుతుందనే సంగతి తెలిసిందే.
(instagram-nayani_pavani)
E-Paper

