పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్- బికినీలో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి- సముద్రంలో తడిచిన అందాలతో హాట్ ఫొటోలు!

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ దివి వాద్యా. బిగ్ బాస్ అనంతరం పలు సినిమాలతో అలరించిన దివి వాద్యా తాజాగా పాన్ ఇండియా మూవీ కర్మస్థలంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అనంతరం బ్లూ కలర్ టూ పీస్ బికినీలో బిగ్ బాస్ దివి వాద్యా రెచ్చిపోయి హాట్ షో చేసింది.

Published on: Dec 12, 2025 2:51 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ దివి వాద్యా. బిగ్ బాస్ తర్వాత తెలుగులో పలు సినిమాలతో అలరించిన దివి వాద్యా తాజాగా బికినీలో రెచ్చిపోయింది.
(Instagram/Divi Vadthya)expand-iconView Photos in a new improved layout
Published on Dec 12, 2025 2:51 PM

(Instagram/Divi Vadthya)

2/6

బ్లూ కలర్ టూ పీస్ బికినీలో దర్శనం ఇచ్చిన బిగ్ బాస్ దివి ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయింది. సముద్రంలో జలకాళాడుతూ తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసింది.

3/6

బీచ్‌లో విభిన్న పోజులతో సెక్సీ షో చేసిన బిగ్ బాస్ దివి వాద్యా బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫైనల్‌గా నిన్ను బికినీలో చూశాను’, ‘నైట్ అంతా జాగారమే’, ‘ఉఫ్.. సాసీ పిక్స్’, ‘టూ హాట్’ అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

4/6

బికినీ షోతో రచ్చ చేసిన బిగ్ బాస్ దివి వాద్యా పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా చేయనుంది. దీనికి సంబంధించి అప్డేట్‌ను రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇచ్చింది దివి వాద్యా.

5/6

బిగ్ బాస్ దివి హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన పాన్ ఇండియా మూవీ పేరు కర్మస్థలం. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కర్మస్థలం ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోగా దివి లుక్ అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపించాయి.

6/6

ఇలా పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయడమే కాకుండా బికినీలో ఓవర్ డోస్ హాట్ షోతో సెగలు రేపుతూ రచ్చ చేస్తోంది బిగ్ బాస్ దివి వాద్యా. దీంతో దివి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

Related Photos