Lahari Photos: అలల నడుమ అందాల తుపాను.. బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి పరువాలు.. ఫొటోలు వైరల్

Lahari Photos: బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి మరోసారి రెచ్చిపోయింది. అలల నడుమ అందాల తుపానులా చెలరేగిపోయింది. ఆమె హాట్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Apr 28, 2026 11:33 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బిగ్ బాస్ బ్యూటీ లహరి షారిని చూశారా? సముద్ర తీరంలో అందాల తుపానులా ఆమె రెచ్చిపోయింది.
(instagram-Lahari Shari)expand-iconView Photos in a new improved layout
Published on Apr 28, 2026 11:33 AM

(instagram-Lahari Shari)

2/5

ఎర్ర చీరలో పరువాల విందుతో లహరి రెచ్చగొడుతోంది. తన ఇన్ స్టా అకౌంట్లో ఆమె పోస్టు చేసిన ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

3/5

బీచ్ లో బికినీ ఎవరైనాా వేస్తారు.. కానీ చీర కట్టే వాళ్లు స్పెషల్ అంటూ లహరి ఫొటోలపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

4/5

లహరి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పార్టిసిపేట్ చేసింది.

5/5

మోడల్ నుంచి నటిగా మారిన లహరి తరచూ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది. వెకేషన్ల నుంచి బోల్డ్ పోజులతో అదరగొడుతోంది.

Related Photos