బాయ్‌ఫ్రెండ్‌తో బిగ్‌బాస్ బ్యూటీ రొమాన్స్.. అండమాన్ దీవుల్లో క్యూట్ ఫొటోలు
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ రొమాంటిక్ ఫొటోలను ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
గోలీసోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార, ఎవడు తక్కువ కాదు లాంటి సినిమాల్లో చేసింది ప్రియాంక జైన్. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ లో ప్రియాంక ఫేమస్ అయింది.
(instagram-priyankamjain___0207)
అండమాన్ దీవుల్లో సముద్రంలో ఇలా సరసాలాడుతూ, ఆటలాడుతూ సరదాగా గడిపారు ప్రియాంక జైన్, శివకుమార్. ఈ ఫొటోలను ప్రియాంక జైన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
(instagram-priyankamjain___0207)
చాలా కాలం నుంచి ప్రియాక జైన్, శివకుమార్ డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు రిలేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ 7 సందర్భంగా వీళ్ల రిలేషన్ షిప్ వెలుగులోకి వచ్చింది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశముంది.
(instagram-priyankamjain___0207)
బిగ్ బాస్ తెలుగు 7 బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కలిసి టైమ్ ఎంజాయ్ చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ జోడీ వెకేషన్ టైమ్ గడుపుతోంది.
(instagram-priyankamjain___0207)
టీవీ ఫేమస్ పర్సనాలిటీగా ఉన్న శివకుమార్ ప్రస్తుతం నిన్నుకోరి సీరియల్లో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.
(instagram-priyankamjain___0207)
E-Paper

