Bigg Boss Sri Satya: దేవ కన్యలా బిగ్ బాస్ శ్రీ సత్య.. లంగావోణీలో అందాల బొమ్మ.. ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా?
Bigg Boss Sri Satya: బిగ్ బాస్ రియాలిటీ షోలో తన క్యూట్ నెస్, చలాకీతనంతో ఎంటర్ టైన్ చేసిన శ్రీ సత్య లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. లంగావోణీలో శ్రీ సత్య ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎక్కడున్నావంటూ ప్రశ్నిస్తున్నారు.
Published on: Aug 31, 2026 2:00 PM IST
1/5

Published on Aug 31, 2026 2:00 PM
బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య లంగావోణీలో మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో వైరల్ గా మారింది.
(instagram-Sri Satya)2/5

Published on Aug 31, 2026 2:00 PM
లంగావోణీలో పరువాలు పరిచేసింది శ్రీ సత్య. ఇవాళ (ఆగస్టు 31) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫొటోలు పోస్తు చేసింది ఈ బ్యూటీ.
(instagram-Sri Satya)3/5

Published on Aug 31, 2026 2:00 PM
సూపర్, బ్యూటీఫుల్, ఇన్ని రోజులు ఎక్కుడున్నావ్.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
(instagram-Sri Satya)4/5

Published on Aug 31, 2026 2:00 PM
బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీపడింది శ్రీ సత్య. హౌస్ లో 15 వారాల పాటు కొనసాగింది.
(instagram-Sri Satya)5/5

Published on Aug 31, 2026 2:00 PM
నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని లాంటి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ సత్య.
(instagram-Sri Satya)
E-Paper

