ఒకరు మంచులో, మరొకరు ఇంట్లో-అందాలతో హీట్ పెంచేస్తున్న బిగ్ బాస్ బ్యూటీలు- లహరి, దివి లేటెస్ట్ పిక్స్

ఒకరు మంచులో పొట్టి బట్టలతో, మరొకరు ఇంటి బాల్కనీలో నడుము అందాలతో రెచ్చగొడుతున్నారు. గ్లామర్ షోతో హీట్ పెంచేస్తున్నారు బిగ్ బాస్ బ్యూటీలు లహరి, దివి. వీళ్ల పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Jan 28, 2026 12:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చూశారా.. బిగ్ బాస్ బ్యూటీలు లహరి, దివి అందాల విందుతో ఎలా హీట్ పెంచేస్తున్నారో! ఒకరేమో మంచులో, మరొకరేమో ఇంట్లో హాట్ గా కనిపించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 12:58 PM

చూశారా.. బిగ్ బాస్ బ్యూటీలు లహరి, దివి అందాల విందుతో ఎలా హీట్ పెంచేస్తున్నారో! ఒకరేమో మంచులో, మరొకరేమో ఇంట్లో హాట్ గా కనిపించారు.

2/5

బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది లహరి షారి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నటిగా మారింది ఈ బ్యూటీ.
(instagram-Lahari Shari)expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 12:58 PM

బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది లహరి షారి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నటిగా మారింది ఈ బ్యూటీ.

(instagram-Lahari Shari)

3/5

ప్రస్తుతం యాక్టింగ్ కు కాస్త దూరంగానే ఉన్న లహరి ఇన్ స్టాలో ఎప్పటికప్పుడూ హాట్ ఫొటోలు షేర్ చేస్తూనే ఉంటుంది.
(instagram-Lahari Shari)expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 12:58 PM

ప్రస్తుతం యాక్టింగ్ కు కాస్త దూరంగానే ఉన్న లహరి ఇన్ స్టాలో ఎప్పటికప్పుడూ హాట్ ఫొటోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

(instagram-Lahari Shari)

4/5

మొత్తం అంతా నువ్వే మరి అంటూ ఈ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది దివి.
(instagram-Divi)expand-iconView Photos in a new improved layout
Published on Jan 28, 2026 12:58 PM

మొత్తం అంతా నువ్వే మరి అంటూ ఈ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది దివి.

(instagram-Divi)

5/5

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసింది దివి. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది ఈ తెలుగమ్మాయి.

Related Photos