ఎర్ర చీర‌లో బిగ్ బాస్ బ్యూటీ సోయ‌గాలు-అశ్విని శ్రీ హాట్ అందాలు-స్ట్రెస్ బ‌స్ట‌ర్ అంటూ కామెంట్లు

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో తింగరి పిల్లగా అల్లరి చేస్తూ ఆట పట్టించిన అశ్విని శ్రీ గుర్తుందా? ఈ అందాల భామ ఇప్పుడు చీరలో సోయగాలు పరిచేసింది. హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది.

Published on: Nov 19, 2025 10:53 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చీరలో అందాలు పరిచేసింది బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ. ఇవాళ (నవంబర్ 19) ఇన్ స్టాగ్రామ్ లో ఈ పిక్స్ పోస్టు చేసింది ఈ భామ.
(instagram-Ashwini Sree)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 10:53 AM

(instagram-Ashwini Sree)

2/5

నాకు, నా స్కిన్ టోన్ కు రెడ్ అఫీషియల్ గా చెందుతుందోమోననే క్యాప్షన్ తో పోస్టు పెట్టింది అశ్విని శ్రీ.

3/5

చీరలో అశ్విని అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్యూట్, మై స్ట్రెస్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

4/5

2016లో వచ్చిన ‘వినోదం 100 పర్సెంట్’ సినిమాతో డెబ్యూ చేసింది అశ్విని శ్రీ. అమీర్ పేట్ లో, బీ.టెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది.

5/5

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్ లో సందడి చేసింది అశ్విని శ్రీ.

Related Photos