Bigg Boss: నెట్టింట రచ్చ లేపుతున్న బిగ్ బాస్ బ్యూటీలు.. గ్లామర్ షోతో తెగ వైరల్.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?

Bigg Boss: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, గ్లామర్ బ్యూటీలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నారు. హాట్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఇనయా సుల్తానా, ఫ్లోరా సైనీ, తేజస్విని మడివాడ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Published on: Nov 2, 2026 1:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బిగ్ బాస్ బ్యూటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ఫ్లోరా సైనీ, తేజస్వి మడివాడ, ఇనయ సుల్తానా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
(instagram)
Published on Nov 2, 2026 1:30 PM

బిగ్ బాస్ బ్యూటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ఫ్లోరా సైనీ, తేజస్వి మడివాడ, ఇనయ సుల్తానా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

(instagram)

2/5

బిగ్ బాస్ షోలోకు రాకముందే నటిగా, హీరోయిన్ గా తేజస్వి మడివాడ మెరిసింది. ఈ షోలో పాల్గొన్న తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది.
(instagram-Tejaswi Madivada)
Published on Nov 2, 2026 1:30 PM

బిగ్ బాస్ షోలోకు రాకముందే నటిగా, హీరోయిన్ గా తేజస్వి మడివాడ మెరిసింది. ఈ షోలో పాల్గొన్న తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది.

(instagram-Tejaswi Madivada)

3/5

రామ్ గోపాల్ వర్మ వీడియోతో వైరల్ గా మారిన ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. బిగ్ బాస్ కు ముందే నటిగా ఇనయా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
(instagram-Doulath sulthana)
Published on Nov 2, 2026 1:30 PM

రామ్ గోపాల్ వర్మ వీడియోతో వైరల్ గా మారిన ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. బిగ్ బాస్ కు ముందే నటిగా ఇనయా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

(instagram-Doulath sulthana)

4/5

ఇనయా సుల్తానా బిగ్ బాస్ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. అయితే బిగ్ బాస్ షో వల్ల పేరు మాత్రమే వస్తుందని, అవకాశాలు రావని ఆమె ఫీల్ అవుతోంది.
(instagram-Doulath sulthana)
Published on Nov 2, 2026 1:30 PM

ఇనయా సుల్తానా బిగ్ బాస్ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. అయితే బిగ్ బాస్ షో వల్ల పేరు మాత్రమే వస్తుందని, అవకాశాలు రావని ఆమె ఫీల్ అవుతోంది.

(instagram-Doulath sulthana)

5/5

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఎంటర్ టైన్ చేసిన ఫ్లోరా సైనీ గుర్తుంది కదా. ఈ లక్స్ పాప కూడా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ షోతో చెలరేగిపోతుంది.
(instagram-Flora Saini)
Published on Nov 2, 2026 1:30 PM

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఎంటర్ టైన్ చేసిన ఫ్లోరా సైనీ గుర్తుంది కదా. ఈ లక్స్ పాప కూడా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ షోతో చెలరేగిపోతుంది.

(instagram-Flora Saini)

Related Photos