ఈ సినిమా కోసం ఇండియన్ ఆర్మీయే యుద్ధ ట్యాంకులు ఇచ్చింది.. బోర్డర్ మూవీ గురించి ఎవరికీ తెలియని 7 విశేషాలు

బోర్డర్ మూవీ వచ్చి 28 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులు ఈ మూవీతో భావోద్వేగంగా ముడిపడి ఉన్నారు. ఇప్పుడు బోర్డర్ 2 రూపంలో సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో ఆ మూవీ గురించి ఎవరికీ తెలియని ఏడు విశేషాల గురించి ఇక్కడ చూడండి.

Published on: Jan 22, 2026 10:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. 1997లో వచ్చిన మొదటి భాగం బోర్డర్ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. రెండవ భాగం కూడా 1971 యుద్ధం నాటి మరో కోణాన్ని కథగా తీసుకొని రూపొందించారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

2/8

బోర్డర్ మూవీ జేపీ దత్తా డ్రీమ్ ప్రాజెక్ట్. దివంగత సోదరుడు దీపక్ దత్తా జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపక్ భారత వైమానిక దళ పైలట్. అతను 1987లో విమాన ప్రమాదంలో మరణించాడు. తన డైరీ జ్ఞాపకాల ఆధారంగా జెపి దత్తా ఈ చిత్రాన్ని రాశారు.

3/8
బోర్డర్ మూవీలో చూపించిన వాహనాలు, ఆయుధాలు భారత సైన్యం, వైమానిక దళం నుంచి తీసుకున్నారు. ఇందులో మిగ్-21, ఆర్మీ జీపులు, హాకర్ హంటర్ విమానాలు, టి-55 ట్యాంకులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

బోర్డర్ మూవీలో చూపించిన వాహనాలు, ఆయుధాలు భారత సైన్యం, వైమానిక దళం నుంచి తీసుకున్నారు. ఇందులో మిగ్-21, ఆర్మీ జీపులు, హాకర్ హంటర్ విమానాలు, టి-55 ట్యాంకులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.

4/8

ఈ చిత్రాన్ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఇది 1971 యుద్ధం జరిగిన ప్రదేశాలలోనే తీయడం విశేషం.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

ఈ చిత్రాన్ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఇది 1971 యుద్ధం జరిగిన ప్రదేశాలలోనే తీయడం విశేషం.

5/8

సునీల్ శెట్టి బోర్డర్ చిత్రంలో భైరవ్ సింగ్ పాత్రలో నటించారు. ఆయన పాత్ర బీఎస్ఎఫ్ జవాన్ భైరవ్ సింగ్ రాథోడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ఆయన బతికే ఉన్నాడు. భైరవ్ సింగ్ 2022లో 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. కానీ సినిమాలో మాత్రం భైరవ్ పాత్ర కన్నుమూస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

సునీల్ శెట్టి బోర్డర్ చిత్రంలో భైరవ్ సింగ్ పాత్రలో నటించారు. ఆయన పాత్ర బీఎస్ఎఫ్ జవాన్ భైరవ్ సింగ్ రాథోడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ఆయన బతికే ఉన్నాడు. భైరవ్ సింగ్ 2022లో 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. కానీ సినిమాలో మాత్రం భైరవ్ పాత్ర కన్నుమూస్తుంది.

6/8

జేపీ దత్తా క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. ఈ బోర్డర్ మూవీలో చాలా మంది సైనికులను చూపించగా.. లోంగేవాలా అసలైన యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే అమరులయ్యారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

జేపీ దత్తా క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. ఈ బోర్డర్ మూవీలో చాలా మంది సైనికులను చూపించగా.. లోంగేవాలా అసలైన యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే అమరులయ్యారు.

7/8

ఈ సినిమా విడుదలకు ముందే జేపీ దత్తాకు హత్య బెదిరింపులు రావడం మొదలైంది. అతను సుమారు 3-4 నెలల పాటు ఇద్దరు బాడీగార్డులను వెంటబెట్టుకొని తిరగాల్సి వచ్చింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 PM

ఈ సినిమా విడుదలకు ముందే జేపీ దత్తాకు హత్య బెదిరింపులు రావడం మొదలైంది. అతను సుమారు 3-4 నెలల పాటు ఇద్దరు బాడీగార్డులను వెంటబెట్టుకొని తిరగాల్సి వచ్చింది.

8/8

బోర్డర్ 1997లో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే దిల్ తో పాగల్ హై సినిమా ముందంజలో ఉండగా, బోర్డర్ రెండో స్థానంలో నిలిచింది.

Related Photos