Hardik Arshdeep: హార్టిక్ అటు..అర్ష్‌దీప్ ఇటు..ఐపీఎల్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ ట్రేడింగ్‌..పాండ్యాకు జాక్‌పాట్..పెరిగిన శాల‌రీ

Hardik Arshdeep trading: ఐపీఎల్ హిస్టరీలోనే ఇది బ్లాక్ బస్టర్ ట్రేడింగ్ అని చెప్పొచ్చు. స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ టీమ్స్ మారారు. ముంబయి ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్య వచ్చాడు. పంజాబ్ కింగ్స్ నుంచి ముంబయి ఇండియన్స్ లోకి అర్ష్‌దీప్ వెళ్లాడు.

Published on: Nov 11, 2026 12:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లాంఛనం పూర్తయింది. ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ ట్రేడింగ్ లో ఒకటిగా భావిస్తున్న హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ స్వాప్్ కంప్లీట్ అయింది. ముంబయి ఇండియన్స్ నుంచి పంజాబ్ లోకి హార్దిక్ రాగా.. పంజాబ్ నుంచి ముంబయికి అర్ష్‌దీప్ వెళ్లినట్లు ఐపీఎల్ అఫీషియల్ గా ప్రకటించింది.
(x/IPL)
Published on Nov 11, 2026 12:01 PM

2/5

ఈ ట్రేడింగ్ తో హార్దిక్ పాండ్య జాక్ పాట్ కొట్టాడు. ముంబయి ఇండియన్స్ లో ఉన్నప్పుడు అతనికి రూ.16.35 కోట్ల శాలరీ వచ్చేది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అతనికి రూ.18 కోట్లు చెల్లించనుంది.
(x/hardikpandya7)

3/5

ఐపీఎల్ లో వరుసగా ఏడేళ్ల పాటు ముంబయికి ఆడాడు హార్దిక్ పాండ్య. నాలుగు సార్లు (2015, 2017, 2019, 2020) ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన టీమ్ లో హార్దిక్ ఉన్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వెళ్లి టీమ్ ను గెలిపించాడు. 2024లో ముంబయి టీమ్ కు తిరిగొచ్చాడు.

4/5

2019లో పంజాబ్ కింగ్స్ తరపునే ఐపీఎల్ డెబ్యూ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. పంజాబ్ కు వరుసగా ఎనిమిది సీజన్లు ఆడాడు. ఇప్పుడు 2027 ఐపీఎల్ కోసం ముంబయి ఇండియన్స్ కు వెళ్లాడు.
(x/arshdeepsinghh)

5/5

పంజాబ్ నుంచి ముంబయికి వెళ్తున్న అర్ష్‌దీప్ సింగ్ సింగ్ శాలరీలో ఎలాంటి మార్పు ఉండదు. అదే రూ.18 కోట్లకు ముంబయి ఇండియన్స్ టీమ్ అర్ష్‌దీప్ సింగ్ ను తీసుకుంది.

Related Photos