ధర్మేంద్ర నటించిన టాప్ 7 మూవీస్ ఇవే.. తొలి స్థానంలో ఉన్న సినిమా ఏదో తెలుసా?

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రతి సినిమా చాలా ప్రత్యేకమైనది. అయితే వాటిలో మీరు అస్సలు మిస్ కాకూడని కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ధర్మేంద్ర సినిమాల్లో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ 7 మూవీస్ గురించి తెలుసుకుందాం.

Published on: Nov 24, 2025 3:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

బాలీవుడ్ హీ-మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన లెజెండరీ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలుసు కదా. ారు దశాబ్దాల కెరీర్ లో 600కు పైగా సినిమాలు చేశాడు. కానీ ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ లు పొందిన అతని టాప్ 7 సినిమాల గురించి మీకు తెలుసా?
expand-iconView Photos in a new improved layout
Published on Nov 24, 2025 3:58 PM

2/8

హకీఖత్ - ధర్మేంద్ర నటించిన ఈ హకీఖత్ మూవీ అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సినిమాల్లో 7వ స్థానంలో ఉంది. కేవలం రూ.4 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.6.25 కోట్లు వసూలు చేసింది. (IMDb రేటింగ్: 7.8)

3/8

2007లో విడుదలైన ధర్మేంద్ర నటించిన మల్టీస్టారర్ మూవీ 'జానీ గదర్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూలు చేయలేదు. ఈ సినిమా నష్టాలు చవిచూసింది. కానీ టాప్ 7 జాబితాలో 6వ స్థానంలో ఉంది. (IMDb రేటింగ్: 7.8)

4/8

ధర్మేంద్ర నటించిన 'సూరత్ ఔర్ సీరత్' మూవీ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. 1962లో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. (IMDb రేటింగ్: 7.9)

5/8

ధర్మేంద్ర నటించిన మేరా నామ్ జోకర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో ధర్మేంద్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ అతను ప్రధాన పాత్రలో లేడు. (IMDb రేటింగ్: 7.9)

6/8

ఈ టాప్ 7 జాబితాలో బాలీవుడ్ హిస్టారికల్ మూవీ షోలే మూడో స్థానంలో నిలిచింది. ఈ ఇద్దరు హీరోల మూవీలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. (IMDb రేటింగ్: 8.1)

7/8

ధర్మేంద్ర 1969లో నటించిన 'సత్యకం' మూవీ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా IMDb రేటింగ్: 8.2.

8/8

ధర్మేంద్ర నటించిన 1975 మూవీ చుప్కే చుప్కే టాప్ 7 చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచింది. కేవలం రూ.15 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1.50 కోట్ల వసూళ్లు సాధించింది. (IMDb రేటింగ్: 8.3)

Related Photos