Kangna Sharma: ఉఫ్.. బోల్డ్ షోతో రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ.. ఆర్మీకి వెళ్లాలనుకుని సినిమాల్లోకి.. కంగనా శర్మ తెలుసా?

Published on Jun 24, 2026 12:07 pm IST

Kangna Sharma: ఉఫ్.. బాలీవుడ్ బ్యూటీ కంగనా శర్మ మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. పరువాలు పరిచేసింది. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆర్మీకి వెళ్లాలనుకుని సినిమాల్లోకి వచ్చిన ఈ భామ బ్యాక్ గ్రౌండ్ మీకు తెలుసా? ఓ లుక్కేయండి.

1 / 5

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా శర్మ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బోల్డ్ పోజులను సోషల్ మీడియాలో పెట్టేసింది.
(instagram-kangnasharma16) expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2026 12:07 pm IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా శర్మ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బోల్డ్ పోజులను సోషల్ మీడియాలో పెట్టేసింది.

(instagram-kangnasharma16)

2 / 5

అదిరే అందాలతో సోషల్ మీడియాలో మంట రాజేసింది కంగనా శర్మ. ఆమె బోల్డ్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(instagram-kangnasharma16) expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2026 12:07 pm IST

అదిరే అందాలతో సోషల్ మీడియాలో మంట రాజేసింది కంగనా శర్మ. ఆమె బోల్డ్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

(instagram-kangnasharma16)

3 / 5

నిజానికి కంగనా శర్మ ఆర్మీలో చేరాల్సింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కారణంగా కంగనా కూడా సైన్యంలోకి వెళ్లాలని అనుకుందంటా.
(instagram-kangnasharma16) expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2026 12:07 pm IST

నిజానికి కంగనా శర్మ ఆర్మీలో చేరాల్సింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కారణంగా కంగనా కూడా సైన్యంలోకి వెళ్లాలని అనుకుందంటా.

(instagram-kangnasharma16)

4 / 5

ఆర్మీలో చేరాలనుకున్న కంగనా శర్మ మనసు గ్రాడ్యుయేషన్ తర్వాత సినిమాల వైపు మళ్లింది. ఈ హరియాణా భామ 2016లో వచ్చిన గ్రేట్ గ్రాండ్ మస్తీ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
(instagram-kangnasharma16) expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2026 12:07 pm IST

ఆర్మీలో చేరాలనుకున్న కంగనా శర్మ మనసు గ్రాడ్యుయేషన్ తర్వాత సినిమాల వైపు మళ్లింది. ఈ హరియాణా భామ 2016లో వచ్చిన గ్రేట్ గ్రాండ్ మస్తీ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.

(instagram-kangnasharma16)

5 / 5

బాలీవుడ్ లో రామ్ రతన్, యూస్డ్, పంజాబీలో దుల్లా భట్టి అనే సినిమాల్లో యాక్ట్ చేసింది కంగనా శర్మ, సీరియల్స్ లోనూ మెరిసింది.
(instagram-kangnasharma16) expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2026 12:07 pm IST

బాలీవుడ్ లో రామ్ రతన్, యూస్డ్, పంజాబీలో దుల్లా భట్టి అనే సినిమాల్లో యాక్ట్ చేసింది కంగనా శర్మ, సీరియల్స్ లోనూ మెరిసింది.

(instagram-kangnasharma16)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!