Tara Sutaria: కేన్స్‌లో తార‌.. అందంతో మెస్మ‌రైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. తారా సుతారియా వైర‌ల్ ఫొటోలు చూశారా?

Tara Sutaria: ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మెరిసింది. తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఆమె వైరల్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Published on: May 15, 2026 1:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో మెరిసింది. గ్లామర్ షోతో అట్రాక్ట్ చేసింది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on May 15, 2026 1:12 PM

(instagram)

2/5

వైట్ గౌన్ లో దేవకన్యలా తారా వెలిగిపోయింది. ఆమె ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

3/5

కేన్స్ లో తన అందంతో తారా సుతారియా ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ అంటూ ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

4/5

బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా హిందీ సినిమాల్లో యాక్టింగ్ తో సత్తాచాటింది.

5/5

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ మూవీలోని హీరోయిన్లలో తారా సుతారియా కూడా ఒకరు. ఇందులో ఆమె రెబెకా అనే క్యారెక్టర్ ప్లే చేసింది.

Related Photos