Bhumi Pednekkar: పాత చీరలతో కొత్త ప్రయోగం.. బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఫొటోలు వైరల్.. క్రియేటివ్ గ్లామర్ షో!
Bhumi Pednekkar: బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ మరోసారి ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది భూమి. అంతేకాదు తన కొత్త డ్రెస్ వెనుక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ఈ బ్యూటీ పంచుకుంది. పాత చీరలతో కొత్త ప్రయోగం చేసినట్లు చెప్పుకొచ్చింది.
Published on: Nov 20, 2026 7:22 PM IST
1/5

Published on Nov 20, 2026 7:22 PM
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.
(instagram-Bhumi Satish Pednekkar)2/5

Published on Nov 20, 2026 7:22 PM
భూమి హాట్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఈ ఫొటోలపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
(instagram-Bhumi Satish Pednekkar)3/5

Published on Nov 20, 2026 7:22 PM
ఈ బోల్డ్ డ్రెస్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. పాత వింటేజీ చీరలతో ఈ కొత్త డ్రెస్ ను తయారు చేసినట్లు భూమి పెడ్నేకర్ తన ఇన్ స్టాలో వెల్లడించింది.
(instagram-Bhumi Satish Pednekkar)4/5

Published on Nov 20, 2026 7:22 PM
పాతకాలపు ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న దుస్తులు, వింటేజీ సిల్క్ చీరలతో ఈ డ్రెస్ ను రూపొందించినట్లు భూమి పెడ్నేకర్ తెలిపింది.
(instagram-Bhumi Satish Pednekkar)5/5

Published on Nov 20, 2026 7:22 PM
బాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ భూమి పెడ్నేకర్ మంచి పేరు తెచ్చుకుంది. చివరగా ఆమె 2025లో రిలీజైన ‘మేరే హస్బెండ్ కి బీవీ’లో కనిపించింది.
(instagram-Bhumi Satish Pednekkar)
E-Paper

