బాయ్‌ఫ్రెండ్‌ను ప‌రిచ‌యం చేసిన బోల్డ్ బ్యూటీ-దీపావ‌ళి ఈవెంట్లో హ‌ద్దులు దాటిన గ్లామ‌ర్ షో-ఫొటోలు వైర‌ల్‌

బోల్డ్ బ్యూటీ తారా సుతారియా మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. అందాలు ప్రదర్శించేస్తూ హాట్ పెంచేసింది. దీపావళి ఈవెంట్లో తన బాయ్ ఫ్రెండ్ ను అందరికీ పరిచయం చేసింది. ఈ భామ హాట్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

Published on: Oct 14, 2025 8:51 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి ఈవెంట్లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తారా సుతారియా ఇలా మెరిసిపోయింది.
(instagram-tarasutaria)expand-iconView Photos in a new improved layout
Published on Oct 14, 2025 8:51 AM

(instagram-tarasutaria)

2/5

దీపావళి ఈవెంట్లో తన బాయ్ ఫ్రెండ్ వీర్ తో కలిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది తారా. వీళ్ల రొమాంటిక్ పోజులు వైరల్ గా మారాయి.

3/5

తారా సుతారియా, వీర్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. కానీ మధ్యలో ఈ జోడీ విడిపోయిందనే వార్తలొచ్చాయి.

4/5

ఇప్పుడు దీపావళి ఈవెంట్లో వీర్ తో కలిసి తారా సుతారియా రావడంతో వీళ్ల రిలేషన్ షిప్ పై క్లారిటీ వచ్చింది. ఈ జంట బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

5/5

2019లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో డెబ్యూ చేసింది తారా సుతారియా. ఆ తర్వాత మర్జావన్, తడప్, హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్, అపూర్వ సినిమాలు చేసింది ఈ భామ.

Related Photos