Anshula Kapoor: గ్రాండ్‌గా బోనీ క‌పూర్ కూతురి పెళ్లి.. అన్షులా వెడ్డింగ్‌లో స్పెష‌ల్‌గా జాన్వీ, ఖుషీ.. ఫొటోలు వైర‌ల్‌

Anshula Kapoor: బోణీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఖుషీ కపూర్ పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jul 7, 2026 12:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. సోమవారం ముంబైలో ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించారు.
(instagram-Khushi Kapoor)expand-iconView Photos in a new improved layout
Published on Jul 7, 2026 12:16 PM

(instagram-Khushi Kapoor)

2/5

తన అక్క పెళ్లిలో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వెడ్డింగ్ లో సందడింతా వీళ్లదే అన్నట్లు సాగింది.

3/5

తమ సిస్టర్ పెళ్లిలో అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ కపూర్ కలిసి తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

4/5

అన్షులా కపూర్ తో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కు మంచి బాండింగ్ ఉంది. ఈ ఫొటోల్లో అది క్లియర్ గా కనిపించింది.

5/5

అన్షులా కపూర్- రోహన్ థక్కర్ పెళ్లిలో జాన్వీ కపూర్ ఇలా మెరిసిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో స్పెషల్ గా నిలిచింది.
(x)expand-iconView Photos in a new improved layout
Published on Jul 7, 2026 12:16 PM

అన్షులా కపూర్- రోహన్ థక్కర్ పెళ్లిలో జాన్వీ కపూర్ ఇలా మెరిసిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో స్పెషల్ గా నిలిచింది.

(x)

Related Photos