ఫొటోలు : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు

Published on Nov 22, 2025 01:14 pm IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజైన శ‌నివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఫొటోలు ఇక్కడ చూడండి…

1 / 4
<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజైన శ‌నివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 22, 2025 01:14 pm IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజైన శ‌నివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది.

2 / 4
<p>తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 22, 2025 01:14 pm IST

తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.

3 / 4
<p>గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 22, 2025 01:14 pm IST

గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

4 / 4
<p>23-11-2025వ తేదీన ఉద‌యం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. ఇక 24-11-2025 వ తేదీన రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు. ఇక 25-11-2025వ తేదీన ఉదయం పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణం ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 22, 2025 01:14 pm IST

23-11-2025వ తేదీన ఉద‌యం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. ఇక 24-11-2025 వ తేదీన రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు. ఇక 25-11-2025వ తేదీన ఉదయం పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణం ఉంటుంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!