7300ఎంఏహెచ్​, 50ఎంపీ కెమెరాతో బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ఇంత తక్కువ ధరకే!

7300ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్​ కెమెరా, పవర్​ఫుల్​ ప్రాససెర్​.. ఇలాంటి ఫీచర్స్​ ఉన్న స్మార్ట్​ఫోన్​ ధర ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! ఇవి ఐక్యూ జెడ్​10 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jul 14, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐక్యూ జెడ్​10 స్మార్ట్​ఫోన్​లో 7300 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దేశంలో ఉన్న బడా బ్యాటరీ ఫోన్స్​లో ఇదొకటి. దీనికి 90డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 6:45 AM

2/5

ఈ ఐక్యూ జెడ్​10లో 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

3/5

ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్​లో లాంచ్​ అయిన ఈ ఐక్యూ జెడ్​10లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.77 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

4/5

ఐక్యూ జెడ్​10లో పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. అడ్రినో 720 గ్రాఫిక్​ ప్రాసెసర్​కి ఇది కనెక్ట్​ చేసి ఉంటుంది. 8జీబీ-12జీబీ ర్యామ్​, 128జీబీ- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

5/5

ప్రస్తుతం అమెజాన్​లో ఈ ఐక్యూ జెడ్​10 8జీబీ ర్యామ్​-128జీబీ స్టోరేజ్​ ధర రూ. 21,998గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్​-256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 23,998గా ఉంది.

Related Photos