అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఆగస్టు 13వ తేదీతో ముగుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jul 13, 2025 4:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 13, 2025 4:26 PM

2/7

కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా పలు జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 04023680222/333/444/555 లేదా 7382929570 సంప్రదించవచ్చు, అంతేకాకుండా 18005990101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు.

3/7

ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజుతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ https://braou.ac.in/index#gsc.tab=0  లో వివరాలను కూడా పొందుపరిచారు.

4/7

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో ఎంఏ, ఎమ్మెల్సీ, ఎంకామ్ ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సుకు ఫీజు ఒక్కోలా ఉంటుంది.

5/7

అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 13 ఆగస్టు 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

6/7

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
(https://ts-braouphdcet.aptonline.in/)expand-iconView Photos in a new improved layout
Published on Jul 13, 2025 4:26 PM

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

(https://ts-braouphdcet.aptonline.in/)

7/7

హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

Related Photos