అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ్టితో(అక్టోబర్ 15) గడువు పూర్తి కానుంది. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

Published on: Oct 15, 2025 7:49 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 15, 2025 7:49 AM

2/8

చాలా రోజులుగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు గడువు ముగిసినప్పటికీ.. అధికారులు పొడిగిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.

3/8

ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో… అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందులో భాగంగా 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

4/8

అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు కూడా ఇదే వెబ్ సైట్ లో పొందుపరిచారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) కోర్సుల్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు.

5/8

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.

6/8

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా పలు జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

7/8

అడ్మిషన్ల విషయంలో ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే యూనివర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 04023680222/333/444/555 లేదా 7382929570 సంప్రదించవచ్చు, అంతేకాకుండా 18005990101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు.

8/8

అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/MISC/UGPGProspectus.aspx ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

Related Photos