BRS Formation Day : 2001లో జలదృశ్యం నుంచి ప్రస్థానం - 26వ వసంతంలోకి బీఆర్ఎస్

BRS 26th Formation Day : తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.

Published on: Apr 27, 2026 10:13 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 AM

2/6

2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం 'జలదృశ్యం' వేదికగా కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో ఈ ప్రస్థానం ప్రారంభమైంది. నేటితో ఈ ప్రస్థానం పాతికేళ్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో పార్టీ వర్గాలు తెలంగాణవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి.

3/6

ప్రత్యేక తెలంగాణే ఏకైక లక్ష్యంగా ఉద్భవించిన టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించింది. 2022లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

4/6

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు గులాబీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి… తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను ప్రజలకు వివరించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

5/6

ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

6/6

ఈ కీలక సమావేశంలో ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక గతేడాది రజోత్సవ సభను వరంగల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Related Photos