6000ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ధర కేవలం రూ. 10,999!

6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్​.. ఇలాంటి ఫీచర్స్​ ఉంటే ధర ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! ఇవి.. బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో టీ4 లైట్​ ఫీచర్స్​! పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jul 8, 2025 1:41 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ వివో టీ4 లైట్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంది. 4జీబీ, 6జీబీ ర్యామ్​- 128జీబీ, 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 1టీబీ వరకు స్టోరేజ్​ని ఎక్స్​ప్యాండ్​ చేసుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 8, 2025 1:41 PM

2/5

వివో టీ4 లైట్​లో 6.4 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. సైండ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​తో వస్తుంది. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఈ ఫోన్​లో ఐపీ64 ప్రొటెక్షన్​ లభిస్తుంది.

3/5

6000ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో వస్తోంది ఈ వివో టీ4 లైట్​. 15వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తుంది. ఆండ్రాయిడ్​ 15 ఫన్​ టచ్​ ఓఎస్​పై పనిచేస్తుంది.

4/5

ఈ వీవో టీ4 లైట్​ రేర్​లో 50ఎంపీ ప్రైమర్​, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.
(Representative)expand-iconView Photos in a new improved layout

(Representative)

5/5

ప్రిజం బ్లూ, టిటానియం గోల్డ్​ కలర్​ ఆప్షన్స్​లో ఈ మొబైల్​ అందుబాటులో ఉంది. అమెజాన్​లో వివో టీ4 లైట్​ 4జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999గా ఉంది.

Related Photos