Allu Sirish Reception Photos: బాల‌కృష్ణ నుంచి మంచు లక్ష్మి వరకు-అల్లు శిరీష్ రిసెప్షన్ కు తరలి వచ్చిన సెలబ్రిటీలు-ఫొటోలు

Published on Mar 03, 2026 09:08 am IST

Allu Sirish Reception Photos: అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు సెలబ్రిటీలు తరలి వచ్చారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, కమెడియన్ల రాకతో అల్లు స్టూడియోస్ లో సందడి నెలకొంది. వైరల్ గా మారిన ఫొటోలపై ఓ లుక్కేయండి.

1 / 10

అల్లు శిరీష్-నయనిక వెడ్డింగ్ రిసెప్షన్ కు నందమూరి బాల‌కృష్ణ‌ వచ్చాడు. కాబోయే దంపతులకు అభినందనలు తెలియజేశాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

అల్లు శిరీష్-నయనిక వెడ్డింగ్ రిసెప్షన్ కు నందమూరి బాల‌కృష్ణ‌ వచ్చాడు. కాబోయే దంపతులకు అభినందనలు తెలియజేశాడు.

2 / 10

మాచో స్టార్ గోపీచంద్ కూడా కాబోయే దంపతులకు అభినందనలు తెలిపాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

మాచో స్టార్ గోపీచంద్ కూడా కాబోయే దంపతులకు అభినందనలు తెలిపాడు.

3 / 10

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ సందడి చేశాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ సందడి చేశాడు.

4 / 10

విలక్షణ నటుడు జగపతి బాబు కూడా అల్లు శిరీష్-నయనిక వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

విలక్షణ నటుడు జగపతి బాబు కూడా అల్లు శిరీష్-నయనిక వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యాడు.

5 / 10

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

6 / 10

దగ్గుబాటి రాణా, అల్లు శిరీష్ ఫొటో హైలైట్ గా మారింది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

దగ్గుబాటి రాణా, అల్లు శిరీష్ ఫొటో హైలైట్ గా మారింది.

7 / 10

మంచు లక్ష్మి కూడా ఈ ఈవెంట్లో తళుక్కున మెరిసింది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

మంచు లక్ష్మి కూడా ఈ ఈవెంట్లో తళుక్కున మెరిసింది.

8 / 10

భార్యతో కలిసి నాని ఈ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

భార్యతో కలిసి నాని ఈ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యాడు.

9 / 10

అనగనగా ఒక రాజుతో రూ.100 కోట్లు కొట్టిన నవీన్ పొలిశెట్టి ఈ రిసెప్షన్ లో పాల్గొన్నాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

అనగనగా ఒక రాజుతో రూ.100 కోట్లు కొట్టిన నవీన్ పొలిశెట్టి ఈ రిసెప్షన్ లో పాల్గొన్నాడు.

10 / 10

ప్రస్తుతం అల్లు అర్జున్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న తమిళ డైరెక్టర్ అట్లీ కూడా ఈ ఈవెంట్ కు వచ్చాడు.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 03, 2026 09:08 am IST

ప్రస్తుతం అల్లు అర్జున్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న తమిళ డైరెక్టర్ అట్లీ కూడా ఈ ఈవెంట్ కు వచ్చాడు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!