Mothers Day 2026: కత్రినా నుంచి పరిణితి వరకు.. తల్లిగా ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు వీళ్లే

Mothers Day 2026: తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు ఫస్ట్ టైమ్ తల్లిగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: May 10, 2026 4:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

కత్రినా నుంచి పరిణీతి వరకు ఈ ఏడాది అమ్మలుగా వీళ్లు ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on May 10, 2026 4:26 PM

2/6

బాలీవుడ్ నటి కియారా అద్వానీ గత ఏడాది జూలై 15న కుమార్తెకు జన్మనిచ్చింది. కియారా మదర్స్ డేను మొదటిసారి తన కుమార్తెతో చేసుకుంటోంది.

3/6

కత్రినా కైఫ్ గత ఏడాది నవంబర్ 7న కుమారుడు విహాన్ కు జన్మనిచ్చింది. కత్రినా తన కొడుకు పుట్టినప్పటి నుంచి స్పాట్ లైట్ నుంచి దూరంగా ఉంటుంది.

4/6

అర్బాజ్ ఖాన్ భార్య షూరా ఖాన్ 2025 అక్టోబర్ 5న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. షూరా ఇప్పుడు తన మొదటి మదర్స్ డేను జరుపుకొంటోంది. ఈ దంపతులు తమ కుమార్తెకు షిపారా అని పేరు పెట్టారు.
(Instagram)expand-iconView Photos in a new improved layout
Published on May 10, 2026 4:26 PM

అర్బాజ్ ఖాన్ భార్య షూరా ఖాన్ 2025 అక్టోబర్ 5న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. షూరా ఇప్పుడు తన మొదటి మదర్స్ డేను జరుపుకొంటోంది. ఈ దంపతులు తమ కుమార్తెకు షిపారా అని పేరు పెట్టారు.

(Instagram)

5/6

పరిణీతి చోప్రా అక్టోబర్ 19, 2025 న ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ నటి తన కుమారుడికి నీర్ అని పేరు పెట్టింది.
expand-iconView Photos in a new improved layout
Published on May 10, 2026 4:26 PM

పరిణీతి చోప్రా అక్టోబర్ 19, 2025 న ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ నటి తన కుమారుడికి నీర్ అని పేరు పెట్టింది.

6/6

నటి పత్రలేఖ నవంబర్ 15, 2025న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. తన కుమార్తె జీవితంలోకి వచ్చిన ఆనందాన్ని ఒక భావోద్వేగ నోట్ తో అప్పుడు రాజ్ కుమార్, పత్రలేఖ పంచుకున్నారు.

Related Photos