7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏఐ ఫీచర్స్​తో కొత్త స్మార్ట్​ఫోన్స్​​ ఇవి- ధరలు తక్కువే!

కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి! మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​​ ఈ నెల 24న విడుదల అవుతున్నాయి. అవి.. రియల్​మీ 15, రియల్​మీ ప్రో! ఈ 5జీ గ్యాడ్జెట్స్​​ ఫీచర్స్​, ధర (అంచనా) వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 18, 2025 6:40 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఫ్లోయింగ్​ సిల్వర్​, సిల్క్​ పర్పుల్​, వెల్వెట్​ గ్రీన్​ కలర్​ ఆప్షన్స్​లో వస్తున్న రియల్​మీ 15 ప్రో ధర రూ. 27,999గా ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్లోయింగ్​ సిల్వర్​, వెల్వెట్​ గ్రీన్​, సిల్క్​ పర్పుల్​ కలర్​ ఆప్షన్స్​తో వస్తున్న రియల్​మీ 15 ధర రూ. 25వేల వరకు ఉండొచ్చు. ధర వివరాలపై లాంచ్​ నాటికి క్లారిటీ వస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 18, 2025 6:40 AM

2/5

రియల్​మీ 15 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా వైడ్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉండనుంది. రియల్​మీ 15లో మాత్రం 50ఎంపీ+8ఎంపీ రేర్​ కెమెరా ఉంటుంది. కానీ, ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉండనుంది. అంతేకాదు ఫొటోల కోసం AI MagicGlow 2.0, AI Edit Genie వంటి ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి.

3/5

రియల్​మీ 15 సిరీస్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. స్మార్ట్​ఫోన్స్​కి 80డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తుంది. రెండు గ్యాడ్జెట్స్​కి ఐపీ69 డస్ట్​-వాటర్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​ ఉంటుందని అంచనా.

4/5

రియల్​మీ 15 సిరీస్​లో 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.8 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంద. 6500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం.

5/5

అధికారిక వెబ్​సైట్​ ప్రకారం.. రియల్​మీ 15ప్రోలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 4 ప్రాసెసర్​, స్టాండర్డ్​ మోడల్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300+ ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉండనున్నాయి.

Related Photos