సింగిల్​ ఛార్జ్​తో 161 కి.మీ రేంజ్​- సిటీ డ్రైవ్​కి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గుడ్​ ఛాయిస్​!

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలనే ప్లాన్​లో ఉన్నారా? అయితే మీరు రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గురించి తెలుసుకోవాల్సిందే. సిటీ డ్రైవ్​కి పర్ఫెక్ట్​గా సెట్​ అయ్యే ఈ ఈ-స్కూటర్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 15, 2025 1:11 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని 5 గంటల్లో 0-80శాతం ఛార్జ్​ చేయవచ్చు. ఇందులో 3 మోడ్స్​ ఉంటాయి. అవి ఈకో, రైడ్​, రష్​.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 1:11 PM

రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని 5 గంటల్లో 0-80శాతం ఛార్జ్​ చేయవచ్చు. ఇందులో 3 మోడ్స్​ ఉంటాయి. అవి ఈకో, రైడ్​, రష్​.

2/4
<p>హైదరాబాద్​, విజయవాడ, తిరుపతి, వైజాగ్​లో ఈ రివర్​ ఇండీ ఎక్స్​షోరూం ధర రూ. 1,42,999గా ఉంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 1:11 PM

హైదరాబాద్​, విజయవాడ, తిరుపతి, వైజాగ్​లో ఈ రివర్​ ఇండీ ఎక్స్​షోరూం ధర రూ. 1,42,999గా ఉంది.

3/4
<p>రివర్​ ఇండీలో 6.7 కేబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంది. ఇది 8.9 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 90 కేఎంపీహెచ్​. ఇందులోని 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 161 కి.మీ ఐడీసీ రేంజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 1:11 PM

రివర్​ ఇండీలో 6.7 కేబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంది. ఇది 8.9 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 90 కేఎంపీహెచ్​. ఇందులోని 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 161 కి.మీ ఐడీసీ రేంజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది.

4/4
<p>రివర్​ ఇండీలో 12 లీటర్ల గ్లోవ్​బాక్స్​, 43 లీటర్ల అండర్​సీట్​ స్టోరేజ్​తో కలుపుకుని మొత్తం మీద 55 లీటర్ల స్టోరేజ్​ లభిస్తోంది. ఫ్రెంట్​ ఫుట్​పెగ్స్​, 14 ఇంచ్​ వీల్స్​ వంటివి రైడింగ్​ని సౌకర్యవంతం చేస్తాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 15, 2025 1:11 PM

రివర్​ ఇండీలో 12 లీటర్ల గ్లోవ్​బాక్స్​, 43 లీటర్ల అండర్​సీట్​ స్టోరేజ్​తో కలుపుకుని మొత్తం మీద 55 లీటర్ల స్టోరేజ్​ లభిస్తోంది. ఫ్రెంట్​ ఫుట్​పెగ్స్​, 14 ఇంచ్​ వీల్స్​ వంటివి రైడింగ్​ని సౌకర్యవంతం చేస్తాయి.

Related Photos