7000ఎంఏహెచ్​ బ్యాటరీతో మోటో జీ57 పవర్​- రెండు రోజుల్లో లాంచ్​..

మోటోరోలా నుంచి ఇండియాలో సరికొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దాని పేరు మోటో జీ57 పవర్​. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 22, 2025 10:45 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/7
ఈ ఫోన్ నవంబర్ 24న భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ మూడు రంగుల్లో లాంచ్ కానుంది. expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

ఈ ఫోన్ నవంబర్ 24న భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ మూడు రంగుల్లో లాంచ్ కానుంది.

2/7
<p>డిస్​ప్లే - ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.72-ఇంచ్​ ఫుల్ హెచ్​డీ ప్లస్ డిస్​ప్లేను పొందుతుందని కంపెనీ టీజ్ చేసింది. ఈ డిస్​ప్లేలో గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ డిస్​ప్లేలో స్మార్ట్ వాటర్ టచ్, డిస్ ప్లే కలర్ బూస్ట్, 1050 నిట్స్ బ్రైట్​నెస్ ఉన్నాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

డిస్​ప్లే - ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.72-ఇంచ్​ ఫుల్ హెచ్​డీ ప్లస్ డిస్​ప్లేను పొందుతుందని కంపెనీ టీజ్ చేసింది. ఈ డిస్​ప్లేలో గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ డిస్​ప్లేలో స్మార్ట్ వాటర్ టచ్, డిస్ ప్లే కలర్ బూస్ట్, 1050 నిట్స్ బ్రైట్​నెస్ ఉన్నాయి.

3/7
ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3-ఇన్-1 లైట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3-ఇన్-1 లైట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

4/7
<p>ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 6s జెన్ 4 చిప్​సెట్​ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి ఫోన్ ఇదేనని సంస్థ పేర్కొంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్ బూస్ట్ ఫీచర్​ను 24 జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్​కు మోటో ఏఐ సపోర్ట్ లభిస్తుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 6s జెన్ 4 చిప్​సెట్​ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి ఫోన్ ఇదేనని సంస్థ పేర్కొంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్ బూస్ట్ ఫీచర్​ను 24 జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్​కు మోటో ఏఐ సపోర్ట్ లభిస్తుంది.

5/7
<p>సాఫ్ట్​వేర్ సపోర్ట్ - ఫ్లిప్​కార్ట్​లో, ఈ మోటో జీ57 పవర్​ ఫోన్ ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్​తో వస్తుందని కంపెనీ టీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 17, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్​కు ఈ ఫోన్ అర్హత పొందనుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

సాఫ్ట్​వేర్ సపోర్ట్ - ఫ్లిప్​కార్ట్​లో, ఈ మోటో జీ57 పవర్​ ఫోన్ ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్​తో వస్తుందని కంపెనీ టీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 17, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్​కు ఈ ఫోన్ అర్హత పొందనుంది.

6/7
7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ ఫోన్ లో 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తోంది.  expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ ఫోన్ లో 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తోంది.

7/7
<p>ఇతర ప్రత్యేక ఫీచర్లు - ఈ ఫోన్ బలమైన MIL-810H మిలిటరీ గ్రేడ్ బిల్డ్​తో వస్తుంది. దుమ్ము, నీటి నుంచి సురక్షితంగా ఉండటానికి ఈ ఫోన్​లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది.. అంతేకాు, డాల్బీ అట్మోస్​తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ మోటో జీ57 పవర్​ సొంతం.</p> expand-iconView Photos in a new improved layout
Published on Nov 22, 2025 10:45 AM

ఇతర ప్రత్యేక ఫీచర్లు - ఈ ఫోన్ బలమైన MIL-810H మిలిటరీ గ్రేడ్ బిల్డ్​తో వస్తుంది. దుమ్ము, నీటి నుంచి సురక్షితంగా ఉండటానికి ఈ ఫోన్​లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది.. అంతేకాు, డాల్బీ అట్మోస్​తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ మోటో జీ57 పవర్​ సొంతం.

Related Photos