ఎయిర్​టెల్​ నుంచి బడ్జెట్​ రీఛార్జ్​ ప్లాన్స్​- ధర రూ. 200లోపు.. 20కిపైగా ఓటీటీలు కూడా ఫ్రీ!

ఎయిర్ టెల్​కి చెందిన అత్యంత సరసమైన డేటా ప్యాక్​ల గురించి ఇక్కడ మేము మీకు చెబుతున్నాము. ఈ డేటా ప్యాక్​ల ధర రూ.200 కంటే తక్కువ! అంతేకాదు, డేటాతో పాటు అనేక ఓటీటీ యాప్స్​కు ఉచిత యాక్సెస్ ఇచ్చే ప్లాన్స్​​ కూడా ఇందులో ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 3, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఎయిర్​టెల్ రూ.22 ప్లాన్ - ఈ డేటా ప్యాక్ ఒక రోజు వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​లో మీరు ఇంటర్నెట్​ను ఉపయోగించడానికి 1 జీబీ డేటాను పొందుతారు.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 7:30 AM

2/6

ఎయిర్​టెల్ రూ.33 ప్లాన్ - ఈ డేటా ప్యాక్ వాలిడిటీ ఒక రోజు. ఇందులో ఇంటర్నెట్ వాడుకోవడానికి 2 జీబీ డేటా లభిస్తుంది.

3/6

ఎయిర్​టెల్ రూ.49 ప్లాన్ - ఈ డేటా ప్యాక్ 20జిబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ ఒక రోజు.

4/6

ఎయిర్​టెల్ రూ.100 ప్లాన్ - ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో ఇంటర్నెట్ వాడుకోవడానికి 6 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్​లో 20కి పైగా ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

5/6

ఎయిర్​టెల్ రూ.161 ప్లాన్ - ఈ ప్లాన్ 30 రోజుల పాటు నడుస్తుంది. ఇందులో ఇంటర్నెట్ వాడుకోవడానికి 12 జీబీ డేటాను అందిస్తోంది.

6/6

ఎయిర్​టెల్ రూ.195 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో ఇంటర్నెట్ వాడుకోవడానికి 12 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో హాట్​స్టార్​తో పాటు 20కి పైగా ఓటీటీ యాప్స్​కు యాక్సెస్ ఇస్తుంది.

Related Photos