ఈ 2026లో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలా? రూ. 10వేల ధరలోపు ఇవి బెస్ట్​..

Published on Jan 02, 2026 12:20 pm IST

2026 సంవత్సరం వచ్చింది. నూతన ఏడాది ప్రారంభంలోనే మీరు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఇది మీకోసమే! తగ్గింపు ధరలతో రూ. 10వేల లోపు లభిస్తున్న గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 8

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్07 - ఈ శాంసంగ్ డివైజ్​లో 6.7 అంగుళాల హెచ్​డీ+ ఎల్సీడీ డిస్ ప్లే, వెనుక ప్యానెల్​లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం రూ. 6,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్07 - ఈ శాంసంగ్ డివైజ్​లో 6.7 అంగుళాల హెచ్​డీ+ ఎల్సీడీ డిస్ ప్లే, వెనుక ప్యానెల్​లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం రూ. 6,999గా ఉంది.

2 / 8

మోటోరోలా మోటో జీ06 పవర్ - మోటోరోలా ఫోన్ 6.88 ఇంచ్​ డిస్​ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరాను పొందుతోంది. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత యూఐని పొందుతుంది. దీని ధర ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం రూ. 7,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

మోటోరోలా మోటో జీ06 పవర్ - మోటోరోలా ఫోన్ 6.88 ఇంచ్​ డిస్​ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరాను పొందుతోంది. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత యూఐని పొందుతుంది. దీని ధర ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం రూ. 7,999గా ఉంది.

3 / 8

లావా బోల్డ్ ఎన్ 1 ప్రో - దేశీయ బ్రాండ్ లావా నుంచి వచ్చిన ఫోన్ ఇది. ఇందులో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో కూడిన 6.67-ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఐపీ54 రేటెడ్ పరికరం ఇది. 50ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను ఇందులో అందించారు. ఫ్లిప్​కార్ట్​లో దీని ధర రూ. 7,499.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

లావా బోల్డ్ ఎన్ 1 ప్రో - దేశీయ బ్రాండ్ లావా నుంచి వచ్చిన ఫోన్ ఇది. ఇందులో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో కూడిన 6.67-ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఐపీ54 రేటెడ్ పరికరం ఇది. 50ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను ఇందులో అందించారు. ఫ్లిప్​కార్ట్​లో దీని ధర రూ. 7,499.

4 / 8

పోకో ఎం7 5జీ - ఈ పోకో ఫోన్ వాస్తవ ధర రూ. 12,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో డిస్కౌంట్​తో దీనిని రూ. 9,599కు ఆర్డర్ చేయవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. 5160 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

పోకో ఎం7 5జీ - ఈ పోకో ఫోన్ వాస్తవ ధర రూ. 12,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో డిస్కౌంట్​తో దీనిని రూ. 9,599కు ఆర్డర్ చేయవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. 5160 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

5 / 8

పోకో సీ71 - పోకో సీ-సిరీస్ డివైజ్​లలో 6.88 ఇంచ్​ పెద్ద హెచ్​డీ+ డిస్​ప్లే ఉన్న స్మార్ట్​ఫోన్​ ఇది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 8 ఎంపీ మెయిన్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ ఫోన్​ను రూ.7,299కు కొనుగోలు చేయవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

పోకో సీ71 - పోకో సీ-సిరీస్ డివైజ్​లలో 6.88 ఇంచ్​ పెద్ద హెచ్​డీ+ డిస్​ప్లే ఉన్న స్మార్ట్​ఫోన్​ ఇది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 8 ఎంపీ మెయిన్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ ఫోన్​ను రూ.7,299కు కొనుగోలు చేయవచ్చు.

6 / 8

శాంసంగ్ గెలాక్సీ ఎం07- ఈ స్మార్ట్​ఫోన్​లో​ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉన్న ఈ డివైజ్​ను ఫ్లిప్​కార్ట్​లో రూ .7,499 కు కొనొచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎం07- ఈ స్మార్ట్​ఫోన్​లో​ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉన్న ఈ డివైజ్​ను ఫ్లిప్​కార్ట్​లో రూ .7,499 కు కొనొచ్చు.

7 / 8

వివో వై19 ఈ - ఈ వివో ఫోన్​లో యునిఎస్​ఓసీ టీ7225 ప్రాసెసర్, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిస్కౌంట్ తర్వాత ఈ డివైజ్ ధర రూ.8,980 అవుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

వివో వై19 ఈ - ఈ వివో ఫోన్​లో యునిఎస్​ఓసీ టీ7225 ప్రాసెసర్, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిస్కౌంట్ తర్వాత ఈ డివైజ్ ధర రూ.8,980 అవుతుంది.

8 / 8

రెడ్​మీ ఏ5 - ఫ్లిప్​కార్ట్​లో ఈ డివైజ్ రూ. 6,499కి లభిస్తోంది.. ఇందులో 5200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 02, 2026 12:20 pm IST

రెడ్​మీ ఏ5 - ఫ్లిప్​కార్ట్​లో ఈ డివైజ్ రూ. 6,499కి లభిస్తోంది.. ఇందులో 5200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉంది.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!