రూ.10 వేల కన్నా తక్కువ ధరకు బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి! పెద్ద బ్యాటరీ, బెస్ట్​ కెమెరా..

కొత్త సంవత్సరం రాకముందే మీరు మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రూ .10,000 కంటే తక్కువ ధరకే మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ని మీరు ఇప్పుడు పిక్​ చేసుకోవచ్చు! ఈ రేంజ్​లో ఉన్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Dec 23, 2025 10:01 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లావా బోల్డ్ ఎన్1 5జీ - ఈ లావా స్మార్ట్​ఫోన్ సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చింది. ఇది 6.75 ఇంచ్​ డిస్ ప్లేను పొందుతోంది. యూనిసాక్ టీ765 ప్రాసెసర్​తో ఉన్న ఈ గ్యాడ్జె్​ ఆండ్రాయిడ్ 15 ఆధారిత సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. అమెజాన్​లో దీనిని రూ .7,999 కు కొనుగోలు చేయవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 23, 2025 10:01 AM

2/5

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - ఈ శాంసంగ్ స్మార్ట్​ఫోన్​ని ఫ్లిప్​కార్ట్​లో రూ .8,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.7 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్సీడీ డిస్​ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉన్నాయి.

3/5

రియల్​మీ సీ71- ఫ్లిప్​కార్ట్​లో డిస్కౌంట్ తర్వాత రూ .7,318 ధరకు ఈ రియల్​మీ ఫోన్​ను కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం 6300 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, యూనిసాక్ టీ7250 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది.

4/5

వివో వై19ఈ 5జీ - వివో స్మార్ట్​ఫోన్​ యూనిసాక్ టీ 7225 ప్రాసెసర్​తో వస్తుంది. 64 జీబీ స్టోరేజ్ ఇందులో భాగం. ఇందులో 5500 ఎంఏహెచ్ కెమెరా, 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.

5/5

ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐ 5జీ - ఆగస్టులో లాంచ్ అయిన ఇన్ఫీనిక్స్ పరికరంలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఈ ఫోన్​ను ఫ్లిప్​కార్ట్​లో రూ.9,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Related Photos