Flipkart sale : భారీ బ్యాటరీ, అదిరే కెమెరా- ఈ మోటోరోలా స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్లు..

Published on Jan 18, 2026 09:10 am IST

ఇండియాలో ఫ్లిప్​కార్ట్​ రిపబ్లిక్​ డే సేల్​ 2026 నడుస్తోంది. ఇందులో అనేక ప్రాడక్ట్స్​పై అదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మోటోరోలా స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లను మీరు పొందవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

1. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ - ఈ స్మార్ట్​ఫోన్ ఈ విభాగంలో బెస్ట్ సెల్లర్​గా నిలిచింది, ఇప్పుడు అమ్మకంలో కేవలం 14శాతం తగ్గింపుతో రూ .23,999కు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో దీని ధర రూ. 19,500 కన్నా తక్కువకు చేరుతుంది. ఇది 1.5కే ఆల్-కర్వ్డ్ డిస్​ప్లే, సోనీ ఎల్​వైటీ 700సీ కెమెరా. ఐపీ69 రేటింగ్​ను పొందుతుంది. అదనంగా, MIL-STD-810H సర్టిఫికేషన్ దీనిని ధృడంగా, స్టైలిష్​గా చేస్తుంది.
expand-icon View Photos in a new improved layout

2 / 5

2. మోటో జీ96 5జీ - మోటో జీ96 5జీ ఈ సేల్​లో రూ .17,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో ఈ ధర రూ. 14,999కి దిగొస్తుంది. ఈ ఫోన్​లో 144 హెచ్​జెడ్​ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్​ప్లే ఉంది, ఇది మృదువైన విజువల్​ ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుంది. అదనంగా, 50ఎంపీ ఓఐఎస్​ సోనీ కెమెరా, స్నాప్​డ్రాగన్ 7ఎస్​ జెన్ 2 ప్రాసెసర్ పనితీరు, కెమెరా పరంగా బలమైన ఎంపికగా చేస్తుంది.

3 / 5

3. మోటో జీ67 పవర్ 5జీ - ఈ స్మార్ట్​ఫోన్ 15శాతం తగ్గింపుతో రూ .15,999 ధరకు లభిస్తుంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో దీనిని రూ. 13,050కే కొనుక్కోవచ్చు. శక్తివంతమైన 7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ గ్యాడ్జెట్​ కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్​డ్రాగన్ 7ఎస్​ జెన్ 2 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 50ఎంపీ ఎంపీ సోనీ కెమెరాతో 50 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ డిస్​ప్లేను కలిగి ఉంది, ఇది గేమింగ్, వీడియోలను చూడటానికి చాలా బాగుంది.

4 / 5

4. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో - మోటోరోలా నుంచి ఈ ప్రీమియం ఫ్లాగ్​షిప్ ఫోన్ ఇప్పుడు రూ .36,999కి లభిస్తుంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో దీనిని రూ. 30,600కే దక్కించుకోవచ్చు. 50ఎంపీ ట్రిపుల్​ కెమెరాతో ఇది గొప్ప ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఫోన్​లో 1.5 కే క్వాడ్ కర్వ్డ్ ట్రూ కలర్ డిస్​ప్లే ఉంది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అదనంగా, 6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 90డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ68/ఐపీ69 వాటర్-డస్ట్ ప్రొటెక్షన్ దీనిని పూర్తి ఫ్లాగ్​షిప్​గా మారుస్తాయి.

5 / 5

5. మోటో జీ86 పవర్ 5జీ - ఎక్కువ బ్యాటరీ లైఫ్​ని కోరుకునే వారికి ఈ ఫోన్ గొప్ప ఎంపిక. ఇందులో 6720ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. మోటో జీ86 పవర్ ఇప్పుడు ఫ్లిప్​కార్ట్ రిపబ్లిక్ డే సేల్​లో 15శాతం తగ్గింపుతో రూ. 16,999కు లభిస్తుంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో దీనిని రూ. 13వేల వద్ద కొనుగోలు చేయవచ్చు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!