రూ. 4,999కే 50ఎంపీ డ్యూయెల్​ కెమెరా స్మార్ట్​ఫోన్​! 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కూడా..

అతి తక్కువ బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు Ai+ Pulse స్మార్ట్​ఫోన్​ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ గ్యాడ్జెట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 25, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ టీఎఫ్​టీ ఐపీఎస్​ పెద్ద స్క్రీన్​ ఉంటుంది. 720x1600 పిక్సెల్స్​ హెచ్​డీ+ తో ఇది వస్తుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 6:45 AM

ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ టీఎఫ్​టీ ఐపీఎస్​ పెద్ద స్క్రీన్​ ఉంటుంది. 720x1600 పిక్సెల్స్​ హెచ్​డీ+ తో ఇది వస్తుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.

2/4
<p>ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో హైలైట్​ ఫీచర్​.. దాని కెమెరా అని చెప్పుకోవాలి! ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెర్​ సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ. వీటితో ఫుల్​ హెచ్​డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 6:45 AM

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో హైలైట్​ ఫీచర్​.. దాని కెమెరా అని చెప్పుకోవాలి! ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెర్​ సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ. వీటితో ఫుల్​ హెచ్​డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.

3/4
<p>ఇక ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా కోర్​ యూనీఎస్​ఓసీ టీ615 ప్రాసెసర్​ ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ లభిస్తుండటం విశేషం.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 6:45 AM

ఇక ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా కోర్​ యూనీఎస్​ఓసీ టీ615 ప్రాసెసర్​ ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ లభిస్తుండటం విశేషం.

4/4
<p>ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది. టైప్​-సీ పోర్ట్​తో వస్తోంది. ఇది 5జీ మొబైల్​ కాదు. ఇదొక 4జీ గ్యాడ్జెట్​. ఈ ఏఐ+ పల్స్​ వాస్తవ ధర రూ. 7,999. కాగా ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం ఇది రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్​కార్ట్​లో ఏఐ+ పల్స్​ని సెర్చ్​ చేయండి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 6:45 AM

ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది. టైప్​-సీ పోర్ట్​తో వస్తోంది. ఇది 5జీ మొబైల్​ కాదు. ఇదొక 4జీ గ్యాడ్జెట్​. ఈ ఏఐ+ పల్స్​ వాస్తవ ధర రూ. 7,999. కాగా ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం ఇది రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్​కార్ట్​లో ఏఐ+ పల్స్​ని సెర్చ్​ చేయండి.

Related Photos