సిటీ డ్రైవ్​కి బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- లైసెన్స్​ కూడా అక్కర్లేదు! ఐఫోన్​ 16 కన్నా తక్కువ ధరలో..

Published on Jul 11, 2025 07:20 am IST

సిటీ డ్రైవ్​కి బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మీరు యాంపియర్​ రియో 80 ఈ-స్కూటర్​ గురించి తెలుసుకోవాల్సిందే. పైగా దీనికి లైసెన్స్​ కూడా అక్కర్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

ఈ యాంపియర్​ రియో 80కి రిజిస్ట్రేషన్​ కూడా అవసరం లేదు. ఇది అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంది. ఎక్స్​షోరూ ధర రూ. 59,900 వద్ద ప్రారంభమవుతుంది. అంటే దీని ధర లేటెస్ట్​ ఐఫోన్​ 16 కన్నా తక్కువ!
expand-icon View Photos in a new improved layout
Published on Jul 11, 2025 07:20 am IST

ఈ యాంపియర్​ రియో 80కి రిజిస్ట్రేషన్​ కూడా అవసరం లేదు. ఇది అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంది. ఎక్స్​షోరూ ధర రూ. 59,900 వద్ద ప్రారంభమవుతుంది. అంటే దీని ధర లేటెస్ట్​ ఐఫోన్​ 16 కన్నా తక్కువ!

2 / 5

యాంపియర్​ రియో 80లో కలర్డ్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, కీలెస్​ ఎంట్రీ, డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ వంటివి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​ ఉంటుంది. అలాయ్​ వీల్స్​ కూడా వస్తున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 11, 2025 07:20 am IST

యాంపియర్​ రియో 80లో కలర్డ్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, కీలెస్​ ఎంట్రీ, డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ వంటివి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​ ఉంటుంది. అలాయ్​ వీల్స్​ కూడా వస్తున్నాయి.

3 / 5

ఈ యాంపియర్​ రియో 80 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 80 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. అందుకే ఇది సిటీ డ్రైవ్​కి బెస్ట్​ అని అంటున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 11, 2025 07:20 am IST

ఈ యాంపియర్​ రియో 80 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 80 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. అందుకే ఇది సిటీ డ్రైవ్​కి బెస్ట్​ అని అంటున్నారు.

4 / 5

ఈ యాంపియర్​ రియో 80 ఈ-స్కూటర్​ని ఫస్ట్​ టైమ్​ బయ్యర్లు, విద్యార్థులు, వృద్ధులు, కుటుంబ సభ్యుల కోసం రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. బడ్జెట్​కి తగ్గట్టు అద్భుత ఎక్స్​పీరియెన్స్​ లభిస్తుందని స్పష్టం చేసింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 11, 2025 07:20 am IST

ఈ యాంపియర్​ రియో 80 ఈ-స్కూటర్​ని ఫస్ట్​ టైమ్​ బయ్యర్లు, విద్యార్థులు, వృద్ధులు, కుటుంబ సభ్యుల కోసం రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. బడ్జెట్​కి తగ్గట్టు అద్భుత ఎక్స్​పీరియెన్స్​ లభిస్తుందని స్పష్టం చేసింది.

5 / 5

ఈ యాంపియర్​ రియో 80 ఈ ఏడాది ఏప్రిల్​లో లాంచ్​ అయ్యింది. ఇదొక లో-స్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​. దీని టాప్​ స్పీడ్​ 25 కేఎంపీహెచ్​. అందుకే, రూల్స్​ ప్రకారం దీనికి లైసెన్స్​ అవసరం లేదు.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 11, 2025 07:20 am IST

ఈ యాంపియర్​ రియో 80 ఈ ఏడాది ఏప్రిల్​లో లాంచ్​ అయ్యింది. ఇదొక లో-స్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​. దీని టాప్​ స్పీడ్​ 25 కేఎంపీహెచ్​. అందుకే, రూల్స్​ ప్రకారం దీనికి లైసెన్స్​ అవసరం లేదు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!