Samsung Galaxy M17e : ఈ శాంసంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్​ ధర రూ. 11,999- 6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా..

Budget friendly smartphone : మీరు మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 11,999కే లభిస్తున్న ఈ శాంసంగ్​ గెలాక్సీ ఎం17ఈ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ మొబైల్​ ఫీచర్స్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 23, 2026 11:21 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం17ఈ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది:

4GB RAM + 128GB స్టోరేజ్: దీని వాస్తవ ధర రూ. 13,999. ఇక 6GB RAM + 128GB స్టోరేజ్: దీని ధర రూ. 15,499. కానీ అమెజాన్ ఆఫర్లలో ఇవి ప్రస్తుతం రూ. 11,999- 13,499కే లభిస్తున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 23, 2026 11:21 AM

2/5

ఈ శాంసంగ్​ గెలాక్సీ ఎం17ఈ స్మార్ట్​ఫోన్​లో 6.58-ఇంచ్​ హెచ్​డీ+ పీఎల్​ఎస్​ ఎల్​సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను వాడారు.

3/5

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘వన్ యూఐ 8’పై పనిచేస్తుంది. విశేషం ఏటంటే, ఈ ఫోన్‌కు 6 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని శాంసంగ్ ప్రకటించింది!

4/5

శాంసంగ్​ గెలాక్సీ ఎం17ఈ వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా ఇచ్చారు.

5/5

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అదనంగా, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం దీనికి ఐపీ54 రేటింగ్ ఇచ్చారు.

Related Photos