108ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచర్స్​- ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

మంచి స్మార్ట్​ఫోన్​కి ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేదు! బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లో చాలా ఆప్షన్స్​ వచ్చేశాయి. మరీ ముఖ్యంగా తక్కువ ధరకే ఏఐ ఫీచర్స్​తో కూడిన స్మార్ట్​ఫోన్స్​ కూడా లభిస్తున్నాయి. వాటిల్లో ఒకటి టెక్నో పోవా 6 నియో! ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 20, 2025 7:25 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ టెక్నో పోవా6 నియోలో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, డాల్బీ అట్మోస్​ స్పీకర్​ వంటివి ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 20, 2025 7:25 AM

2/5

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ టెక్నో పోవా 6 నియోలో 108ఎంపీ ఏఐ, 3ఎక్స్​ ఇన్​-సెన్సార్​ జూమ్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

3/5

ఈ స్మార్ట్​ఫోన్​లో అనేక ఏఐ ఆధారిత ఫీచర్స్​ ఉన్నాయి. అవి ఏఐ మ్యాజిక్​ ఎరేజర్​, ఏఐ కటౌట్​, ఏఐ వాల్​పేపర్​. క్రియేటివిటీ, ప్రొడక్షన్​ని ఇవి పెంచుతాయి.

4/5

టెక్నో పోవా 6 నియోలో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంది. ఇది ఆండ్రాయిడ్​ 14 ఆధారిత్​ హెచ్​ఐఓఎస్​పై పనిచేస్తుంది.

5/5

2024 సెప్టెంబర్​లో లాంచ్​ అయిన ఈ టెక్నో పోవా 6 నియో 6జీబీ ర్యామ్​-128 జీబీ స్టోరేజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 11,999గా ఉంది.

Related Photos