6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఈ బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధర చాలా తక్కువ!

మీరు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నట్టు అయితే టెక్నో పోవా 7 మీకు పర్ఫెక్ట్​ ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది! ఒక బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 17, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>టెక్నో పోవా 7లో 6.78 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. 900 నిట్స్​ హై బ్రైట్​నెస్​ మోడ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో డైమెన్సిటీ 7300 అల్టిమేట్​ ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 2.2 స్టోర్​జ్​కి ఇది సపోర్ట్​ ఇస్తుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 6:45 AM

టెక్నో పోవా 7లో 6.78 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. 900 నిట్స్​ హై బ్రైట్​నెస్​ మోడ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో డైమెన్సిటీ 7300 అల్టిమేట్​ ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 2.2 స్టోర్​జ్​కి ఇది సపోర్ట్​ ఇస్తుంది.

2/4
<p>ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 6:45 AM

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

3/4
<p>ఈ టెక్నో పోవా 7 ఆండ్రాయిడ్​ 15 ఆధారిత హెచ్​ఐఓఎస్​ 15 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండటం హైలైట్​! అంతేకాదు దీనికి 45డబ్ల్యూ వయర్డ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తోంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 6:45 AM

ఈ టెక్నో పోవా 7 ఆండ్రాయిడ్​ 15 ఆధారిత హెచ్​ఐఓఎస్​ 15 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండటం హైలైట్​! అంతేకాదు దీనికి 45డబ్ల్యూ వయర్డ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తోంది.

4/4
<p>ఫ్లిప్​కార్ట్​లో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ టెక్నో పోవా స్మార్ట్​ఫోన్​ 8జీబీ+128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర ప్రస్తుతం రూ. 12,499గా ఉంది. బ్యాంక్​ ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 6:45 AM

ఫ్లిప్​కార్ట్​లో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ టెక్నో పోవా స్మార్ట్​ఫోన్​ 8జీబీ+128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర ప్రస్తుతం రూ. 12,499గా ఉంది. బ్యాంక్​ ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది.

Related Photos