రూ. 12,085 ధరకే 6000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఏఐ ఫీచర్స్​, 50ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్​ ఇది..

బడ్జెట్​ ధరలో మీరు మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇది మీకోసమే! బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో​ ఒప్పో కే13ఎక్స్​ 5జీకి మంచి బజ్​ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 7, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

మీరు బలమైన పనితీరు, ప్రీమియం డిజైన్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్​ని అందించే బడ్జెట్ 5జీ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఒప్పో కే13ఎక్స్​ 5జీ మీకు గొప్ప ఎంపిక! కంపెనీ కొన్ని నెలల క్రితం దీనిని ఎంట్రీ లెవల్ విభాగంలో లాంచ్​ చేసింది, ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్​లో తగ్గింపు ధరకు లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 7, 2025 7:30 AM

2/6

ఒప్పో కే13ఎక్స్ 5జీ 6జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వాస్తవ ధర రూ. 16,999. కాగా మీరు అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ని రూ. 12,085కే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, రూ. 362 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. మరోవైపు, మీరు మీ పాత ఫోన్​ని ఎక్స్​ఛేంజ్​ చేస్తే, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద ఈ స్మార్ట్​ఫోన్​ని రూ. 11,450కే దక్కించుకోవచ్చు!

3/6

ఒప్పో తన ఎంట్రీ లెవల్​, బడ్జెట్​ ఫ్రెండ్లీ విభాగంలో తీసుకొచ్చిన ఈ కే13ఎక్స్​ 5జీలో 6.67- ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (720×1604 పిక్సెల్స్) ఎల్​సీడీ ప్యానెల్​ ఉంది, ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో వస్తుంది.

4/6

పర్ఫార్మెన్స్​ కోసం ఒప్పో కే13ఎక్స్​ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్​ ఉంది. 4జీబీ, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్​ ఉన్నాయి. డిజైన్, మన్నిక పరంగా, కే13ఎక్స్​ 5జీ ఐపీ65 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​తో వస్తుంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ దీని సొంతం. అంటే ఫోన్​కి స్ప్లాష్ లు లేదా దుమ్ము నుంచి ప్రొటెక్షన్​ ఉంటుంది.

5/6

ఈ ఒప్పో కే13ఎక్స్ 5జీ స్మార్ట్​ఫోన్​ 50ఎంపీ మెయిన్ రియర్ కెమెరా + 2ఎంపీ యాగ్జిలరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు ఏఐ అన్​బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ రీఇమేజ్ వంటి ఏఐ-ఫీచర్లతో వస్తాయి, ఇవి ఫోటో-నాణ్యతను మెరుగుపరుస్తాయి.

6/6

ఈ ఫోన్​లో పెద్ద 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అంటే మీరు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, తక్కువ ఛార్జింగ్ సమయాన్ని పొందుతారు.

Related Photos