7500ఎంఏహెచ్​ బ్యాటరీ, 108ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్​ ఇది- హానర్​ మ్యాజిక్​ 8 లైట్​ అదుర్స్​!

చైనాలో హానర్​ సంస్థ నుంచి కొత్తగా ఒక స్మార్ట్​ఫోన్​ రాబోతోంది. దాని పేరు హానర్​ మ్యాజిక్​ 8 లైట్​. ఇందులో 7500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండనుంది! ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

Published on: Oct 24, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ మ్యాజిక్​ 8 లైట్​ స్మార్ట్​ఫోన్​.. మ్యాజిక్​ 8 సిరీస్​లో 3వ స్మార్ట్​ఫోన్​గా అడుగుపెట్టబోతోంది. ఇందులో 6.79 ఇంచ్​ ఫ్లాట్​ 1.5కే అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంది. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, గైరోస్కోప్​, గ్రావిటీ సెన్సార్​, ప్రాక్సిమిటీ సెన్సార్​ వంటి సెన్సార్​లు ఇందులో ఉండే అవకాశం ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 24, 2025 6:45 AM

ఈ మ్యాజిక్​ 8 లైట్​ స్మార్ట్​ఫోన్​.. మ్యాజిక్​ 8 సిరీస్​లో 3వ స్మార్ట్​ఫోన్​గా అడుగుపెట్టబోతోంది. ఇందులో 6.79 ఇంచ్​ ఫ్లాట్​ 1.5కే అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంది. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, గైరోస్కోప్​, గ్రావిటీ సెన్సార్​, ప్రాక్సిమిటీ సెన్సార్​ వంటి సెన్సార్​లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్​ ఉండే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 190గ్రాముల వరకు ఉండొచ్చు. 8జీబీ ర్యామ్​-512జీబీ స్టోరేజ్​ వరకు లభించే అవకాశం ఉంది.
(Representation)expand-iconView Photos in a new improved layout
Published on Oct 24, 2025 6:45 AM

ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్​ ఉండే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 190గ్రాముల వరకు ఉండొచ్చు. 8జీబీ ర్యామ్​-512జీబీ స్టోరేజ్​ వరకు లభించే అవకాశం ఉంది.

(Representation)

3/5

ఈ హానర్​ మ్యాజిక్​ 8 లైట్​లో 108ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ ఉండనుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను ఇవ్వనుంది హానర్​.
(Representation)expand-iconView Photos in a new improved layout
Published on Oct 24, 2025 6:45 AM

ఈ హానర్​ మ్యాజిక్​ 8 లైట్​లో 108ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ ఉండనుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను ఇవ్వనుంది హానర్​.

(Representation)

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ దాని బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఇందులో 7500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండనుంది. మ్యాజిక్​ 8 ప్రోలో 7,200ఎంఏహెచ్​, మ్యాజిక్​ 8లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీలు లభిస్తున్నాయి.
(Repersentation)expand-iconView Photos in a new improved layout
Published on Oct 24, 2025 6:45 AM

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ దాని బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఇందులో 7500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండనుంది. మ్యాజిక్​ 8 ప్రోలో 7,200ఎంఏహెచ్​, మ్యాజిక్​ 8లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీలు లభిస్తున్నాయి.

(Repersentation)

5/5

హానర్​ మ్యాజిక్​ 8 సిరీస్​ ఇటీవలే చైనాలో లాంచ్​ అయ్యింది. దీనికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. కాగా హానర్​ మ్యాజిక్​ 8 లైట్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ డేట్​పై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అనేది తెలియాల్సి ఉంది.

Related Photos