7200ఎంఏహెచ్​ బడా బ్యాటరీ, 200ఎంపీ కెమెరా- హానర్​ కొత్త స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

హానర్​ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ తాజాగా చైనాలో లాంచ్ అయ్యింది. దాని పేరు హానర్​ మ్యాజిక్​ 8. ​ఇందులో రెండు స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి. అవి హానర్​ మ్యాజిక్​ 8, మ్యాజిక్​ 8 ప్రో. ప్రో వేరియంట్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 16, 2025 7:40 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హానర్​ మ్యాజిక్​ 8 ప్రోలో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​ ఎల్​టీపీఓ డిస్​ప్లే ఉంటుంది. 6000 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఇందులో ఐపీ68, ఐపీ69 రేటింగ్​ లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 7:40 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 16జీబీ ర్యామ్​, 1టీబీ స్టోరేజ్​ వరకు ఆప్షన్స్​ లభిస్తునాయి. ఆండ్రాయిడ్​ 16 ఆధారిత మ్యాజిక్​ఓఎస్​ 10పై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది.

3/5

ఈ హానర్​ మ్యాజిక్​ 8 ప్రోలో ట్రింపు రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 200ఎంపీ+50ఎంపీ+50ఎంపీ రేర్​ కెమెరా దీని సొంతం. 100ఎక్స్​ డిజిటల్​ జూమ్​తో ఈ రేర్​ కెమెరా సెటప్​ వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇచ్చింది సంస్థ.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ దాని బ్యాటరీ! ఇందులో 7200ఎంఏహెచ్​ బడా బ్యాటర్​ ఉంది. అంతేకాదు దీనికి 100డబ్ల్యూ వయర్డ్​, 80డబ్ల్యూ వయర్​లెస్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 219 గ్రాములు!

5/5

చైనాలో హానర్​ మ్యాజిక్​ 8 ప్రో 12జీబీ- 256జీబీ వేరియంట్​ ధర 5,699 యువాన్​లు (సుమారు రూ. 70,200). 12జీబీ-512జీబీ, 16జీబీ- 512జీబీ వేరియంట్ల ధరలు వరుసగా 5,999 యువాన్​ (సుమారు రూ. 73,900), 6,1999 యువాన్​ (రూ. 76,400). ఇక 16జీబీ-1టీబీ వేరియంట్​ ధర 6,699 యువాన్లు (సుమారు రూ. 83వేలు)గా ఉంది. హానర్​ మ్యాజిక్​ 8 సిరీస్​ ఇండియా లాంచ్​పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Related Photos