ఒకేసారి రూ. 20వేలు తగ్గిన శాంసంగ్​ బెస్ట్​ స్మార్ట్​ఫోన్​! 50ఎంపీ కెమెరాతో పాటు అనేక ఫీచర్స్​..

Published on Oct 28, 2025 01:30 pm IST

శాంసంగ్​కు చెందిన బెస్ట్​ సెల్లింగ్ స్మార్ట్​ఫోన్ గెలాక్సీ ఏ55 5జీపై అమెజాన్​లో భారీ తగ్గింపు లభిస్తోంది. తక్కువ ధరతో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి ఆఫర్​ అవుతుంది! పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 6

మీరు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న నమ్మకమైన స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీకు సువర్ణావకాశం! భారతదేశంలో సుమారు రూ .45,999 వద్ద ఉన్న శాంసంగ్​ గెలాక్సీ ఏ55 5జీ (8జీబీ+256జీబీ స్టోరేజ్​) ఇప్పుడు అమెజాన్ లో రూ .20,000 తగ్గింపుతో లభిస్తోంది!
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

మీరు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న నమ్మకమైన స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీకు సువర్ణావకాశం! భారతదేశంలో సుమారు రూ .45,999 వద్ద ఉన్న శాంసంగ్​ గెలాక్సీ ఏ55 5జీ (8జీబీ+256జీబీ స్టోరేజ్​) ఇప్పుడు అమెజాన్ లో రూ .20,000 తగ్గింపుతో లభిస్తోంది!

2 / 6

అంతేకాదు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ రూ. 24,600కే కొనుగోలు చేయవచ్చు! పలు కార్డులపై క్యాష్​బ్యాక్​ ఆఫర్లు కూడా ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

అంతేకాదు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ రూ. 24,600కే కొనుగోలు చేయవచ్చు! పలు కార్డులపై క్యాష్​బ్యాక్​ ఆఫర్లు కూడా ఉన్నాయి.

3 / 6

శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో 6.6-ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ సూపర్ అమోఎల్​ఈడీ డిస్​ప్లే కలిగి ఉంది. డిజైన్​లో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, అలాగే ఐపీ67 వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ని కలిగి ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో 6.6-ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ సూపర్ అమోఎల్​ఈడీ డిస్​ప్లే కలిగి ఉంది. డిజైన్​లో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, అలాగే ఐపీ67 వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ని కలిగి ఉంది.

4 / 6

ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీతో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్ (ఓఐఎస్తో) ఉంది. 50ఎంపీతో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్​లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్​ కెమెరా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీతో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్ (ఓఐఎస్తో) ఉంది. 50ఎంపీతో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్​లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్​ కెమెరా ఉంది.

5 / 6

ఈ స్మార్ట్​ఫోన్​లో ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల సాఫ్ట్​వేర్ అప్​డేట్​తో వస్తుంది, ఇది ఈ ఫోన్​కి ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

ఈ స్మార్ట్​ఫోన్​లో ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల సాఫ్ట్​వేర్ అప్​డేట్​తో వస్తుంది, ఇది ఈ ఫోన్​కి ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది.

6 / 6

శాంసంగ్​ గెలాక్సీ ఏ55 5జీ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఆధారంగా 8జీబీ/12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్​తో అందుబాటులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 01:30 pm IST

శాంసంగ్​ గెలాక్సీ ఏ55 5జీ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఆధారంగా 8జీబీ/12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్​తో అందుబాటులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!