7800ఎంఏహెచ్​ బడా బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ వచ్చేస్తోంది!

వన్​ప్లస్​ నుంచి త్వరలోనే ఒక కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ కానుంది. దాని పేరు వన్​ప్లస్​ ఏస్​ 6. ఇందులో 7800ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండనుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Oct 23, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చైనాలో వన్​ప్లస్​ ఏస్​ 6 అక్టోబర్​ 27న లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కొన్ని నెలల తర్వాత, ఇదే స్మార్ట్​ఫోన్​ ఇండియాలో వన్​ప్లస్​ 15ఆర్​గా లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.83 ఇంచ్​ 1.5కే ఎక్స్​డీఆర్​ ఎల్​టీపీఎస్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉండనుంది. 165హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. డాల్బీ విజన్​ సపోర్ట్​, 2160 హెచ్​జెడ్​ పీడబ్ల్యూఎం డిమ్మింగ్​తో ఇది వస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 6:45 AM

2/5

పలు లీక్స్​ ప్రకారం వన్​ప్లస్​ ఏస్​ 6 (వన్​ప్లస్​ 15ఆర్​)లో 50ఎంపీ+ 8ఎంపీ డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంద. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఎంత ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను ఇస్తున్నారో ఇంకా స్పష్టత రాలేదు. కానీ పాత మోడల్స్​తో పోల్చితే, ఇందులో కూడా అదిరిపోయే కెమెరా ఫీచర్స్​ ఉంటాయని ఆశించవచ్చు.

3/5

ఈ స్మార్ట్​ఫోన్​లో పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ ప్రాసెసర్​ ఉంటుందని వన్​ప్లస్​ ఇప్పటికే ధ్రువీకరించింది. దీనికి ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, యూఎఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్​ సపోర్ట్​ లభిస్తుందని సమాచారం. కాగా ఇందులో 16జీబీ ర్యామ్​, 1టీబీ వరకు స్టోరేజ్​ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది.

4/5

ఈ వనప్లస్​ ఏస్​ 6 (వన్​ప్లస్​ 15ఆర్​)లో హైలైట్​ దాని బ్యాటరీ అని చెప్పుకోవచ్చు! ఇందులో 7800ఎంఏహెచ్​ బడా బ్యాటరీ ఉండనుంది. ఏకంగా 120డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభించనుంది! లాంగ్​ లాస్టింప్​ పర్ఫార్మెన్స్​ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది.
(Representative)expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 6:45 AM

ఈ వనప్లస్​ ఏస్​ 6 (వన్​ప్లస్​ 15ఆర్​)లో హైలైట్​ దాని బ్యాటరీ అని చెప్పుకోవచ్చు! ఇందులో 7800ఎంఏహెచ్​ బడా బ్యాటరీ ఉండనుంది. ఏకంగా 120డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభించనుంది! లాంగ్​ లాస్టింప్​ పర్ఫార్మెన్స్​ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది.

(Representative)

5/5

కాగా ప్రస్తుతం వీటిలోని అనేక ఫీచర్స్​ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకనటలు చేయలేదు. లాంచ్​ నాటికి క్లారిటీ వస్తుంది. ధర సహా ఇతర ఫీచర్స్​పైనా స్పష్టత వస్తుంది.
(Represenative)expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 6:45 AM

కాగా ప్రస్తుతం వీటిలోని అనేక ఫీచర్స్​ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకనటలు చేయలేదు. లాంచ్​ నాటికి క్లారిటీ వస్తుంది. ధర సహా ఇతర ఫీచర్స్​పైనా స్పష్టత వస్తుంది.

(Represenative)

Related Photos