7100ఎంఏహెచ్​ బ్యాటరీ, పవర్​ఫుల్​ ప్రాసెసర్​, ఏఐ ఫీచర్స్​​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

Published on Jul 19, 2025 01:40 pm IST

పెద్ద బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5 గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. పూర్తి వివరాలు..

1 / 5

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ ఇచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 01:40 pm IST

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ ఇచ్చింది.

2 / 5

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5 8జీబీ ర్యామ్​- 128జీబీ ప్రాసెసర్​ ధర రూ. 24,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 01:40 pm IST

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5 8జీబీ ర్యామ్​- 128జీబీ ప్రాసెసర్​ ధర రూ. 24,999గా ఉంది.

3 / 5

ఈ స్మార్ట్​ఫోన్​లో 7100ఎంఏహెచ్​ బ్యాటరీ, 80వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి లభిస్తున్నాయి. యూఎస్​బీ టైప్​ సీ కనెక్షన్​ లభిస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 01:40 pm IST

ఈ స్మార్ట్​ఫోన్​లో 7100ఎంఏహెచ్​ బ్యాటరీ, 80వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి లభిస్తున్నాయి. యూఎస్​బీ టైప్​ సీ కనెక్షన్​ లభిస్తోంది.

4 / 5

ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8350 పవర్​ఫుల్​ ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత ఆక్సిజన్​ఓఎస్​పై ఇది పనిచేస్తుంది. ఏఐ ఎరేజర్​, ఏఐ రిఫ్లెక్షన్​ రిమూవర్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా దీని సొంతం.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 01:40 pm IST

ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8350 పవర్​ఫుల్​ ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత ఆక్సిజన్​ఓఎస్​పై ఇది పనిచేస్తుంది. ఏఐ ఎరేజర్​, ఏఐ రిఫ్లెక్షన్​ రిమూవర్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా దీని సొంతం.

5 / 5

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5 స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.77 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 1430 పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ54 రేటింగ్​తో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులోకి వచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 01:40 pm IST

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5 స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.77 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 1430 పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ54 రేటింగ్​తో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులోకి వచ్చింది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!