200ఎంపీ కెమెరా, 7500ఎంఏహెచ్​ బ్యాటరీ- ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 ప్రో ధర తెలిస్తే షాక్​!

ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 ప్రో స్మార్ట్​ఫోన్​ని సంస్థ తాజాగా బార్సిలోనాలో లాంచ్​ చేసింది. రానున్న వారాల్లో ఈ గ్యాడ్జెట్​ ఇండియాలోకి కూడా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 29, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 ప్రోలో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. దీని పీక్​ బ్రైట్​నెస్​ 3600 నిట్స్​. దీనికి కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటెక్షన్​ లభిస్తోంది. డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఇందులో ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్​ వస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2025 7:30 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో 3ఎన్​ఎం మీడియాటెక్​ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్​ ఉంటుంది. 16జీబీ ర్యామ్​, 512జీబీ వరకు స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. హీట్​ మేనేజ్​మెంట్​ కోసం ఇందులో అడ్వాన్స్​డ్​ వేపర్​ కూలింగ్​ సిస్టెమ్​ కూడా ఉంది.

3/5

ఈ ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 ప్రోలో 200ఎంపీ+50ఎంపీ+50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 50ఎంపీ కెమెరాని ఇచ్చింది సంస్థ.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​లోని మరో ప్రత్యేకత దీని బ్యాటరీ! ఇందులో 7,500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ సూపర్​వూక్​ వయర్డ్​, 50డబ్ల్యూ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తోంది.

5/5

ఈ ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 ప్రో ధర తెలిస్తే మాత్రం షాక్​ అవ్వాల్సిందే! బార్సిలోనాలో లాంచ్​ అయిన 16జీబీ+512జీబీ వేరియంట్​ ధర 1299 యూరోలుగా ఉంది. అంటే సుమారు రూ. 1,34,000. ఇక 12జీబీ+512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 999 యూరోలు, అంటే రూ. 1,03,000గా ఉండే అవకాశం ఉంది.

Related Photos