6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- తక్కువ ధరలో ఎక్కువ AI ఫీచర్స్​ ఉన్న స్మార్ట్​ఫోన్​ ఇది..

రూ. 20వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్​తో అందుబాటులో ఉన్న రియల్​మీ పీ3 అల్ట్రా స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి. ఈ గ్యాడ్జెట్​ని మీ వాచ్​లిస్ట్​లో యాడ్​ చేసుకోండి..

Published on: Oct 19, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ రియల్​మీ పీ3 అల్ట్రా స్మార్ట్​ఫోన్​లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.83 ఇంచ్​ పెద్ద డిస్​ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది. పంచ్​ హోల్​ కటౌట్​తో ఇది వస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 19, 2025 6:45 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా కోర్​ మీడియాటెక్​ 8350 అల్ట్రా ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ, 12జీబీ ర్యామ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​.

3/5

ఈ రియల్​మీ పీ3 అల్ట్రాలో 50ఎంపీ+8ఎంపీ డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని కూడా ఇచ్చింది సంస్థ. వీటితో 4కే, ఫుల్​ హెచ్​డీ వీడియోలు తీసుకోవచ్చు.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్​ ఉంది. అంతేకాదు, దీనికి 80డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది. ఎక్కువ సేపు ఫోన్​ని వినియోగించే వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది.

5/5

ఈ రియల్​మీ పీ3 అల్ట్రాలో ఏఐ గేమింగ్​ కంట్రోల్​, ఏఐ బైపాస్​ ఛార్జింగ్​, ఏఐ ఎరేజర్​, ఏఐ బెస్ట్​ ఫేస్​, ఏఐ మోషన్​ డీబ్లర్​ వంటి ఏఐ ఫీచర్స్​ ఉన్నాయి. ఫ్లిప్​కార్ట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర ప్రస్తుతం రూ.​ 19,999గా ఉంది.

Related Photos