రూ. 10,999కే 108ఎంపీ కెమెరా, పెద్ద డిస్​ప్లే.. బడ్జెట్​లో ఈ రెడ్​మీ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​!

బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​ నుంచి ఒక మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 10,999కే లభిస్తున్న రెడ్​మీ 13 5జీ ప్రైమ్​ ఎడిషన్​లోని అట్రాక్టివ్​ ఫీచర్స్​ ఇక్కడ చూసేయండి..

Published on: Oct 27, 2025 6:50 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ రెడ్​మీ 13 ప్రైమ్​ ఎడిషన్​లో 6.79 ఇంచ్​ పెద్ద, ఫుల్​హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్​ రేట్​ 120హెచ్​జెడ్​. పీక్​బ్రైట్​నెస్​ 550 నిట్స్​. బరువు 205 గ్రాములు. యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, ఈ కంపాస్​, యాక్సెలరోమీటర్​, వైబ్రేషన్​ మోటార్​, ఐఆర్​ బ్లాస్ట్​ సైడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వంటివి ఇందులో ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 27, 2025 6:50 AM

2/5

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంది. 8జీబీ ర్యామ్​-128జీబీ స్టోరేజ్​ ఆప్షన్​ లభిస్తోంది. 1టీబీ వరకు మెమొరీని ఎక్స్​ప్యాండ్​ చేసుకోవచ్చు.

3/5

ఈ రెడ్​మీ 13 ప్రైమ్​ ఎడిషన్​ హైలైట్​ దాని కెమెరా! తక్కువ ధరకే, ఇందులో 108ఎంపీతో కూడిన రేర్​ కెమెరా సెటప్​ లభిస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్​ 14 ఆధారిత షావోమీ హైపర్​ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. 2ఏళ్ల మేజర్​ అప్​డేట్స్​తో పాటు 4ఏళ్ల సెక్యూరిటీ అప్​డేట్స్​ని ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

5/5

ఈ రెడ్​మీ 13 ప్రైమ్​ ఎడిషన్​ స్మార్ట్​ఫోన్​లో 5030ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. దీనికి 33డబ్ల్యూ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. అమెజాన్​లో ప్రస్తుతం ఈ మొబైల్​ ధర రూ. 10,999గా ఉంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో ధర మరింత తగ్గుతుంది.

Related Photos