సింగిల్​ ఛార్జ్​తో 100 కి.మీ వరకు రేంజ్​ ఇచ్చే ఎలక్ట్రిక్​ బైక్​ ఇది- ధర రూ. 95వేల లోపే..

Published on Jun 24, 2025 12:12 pm IST

కొత్తగా ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! నగరాల్లో ప్రయాణించేందుకు రివోల్ట్​ ఆర్​వీ1 ఈ-బైక్​ మంచి ఆప్షన్​ అవుతుంది. ఈ మోడల్​ రేంజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 5

రివోల్ట్​ ఆర్​వీ1 ఎలక్ట్రిక్​ బైక్​పై 5ఏళ్లు లేదా 75వేల కి.మీల ప్రాడక్ట్​ వారెంటీ, 5ఏళ్లు లేదా 75వేల కి.మీల బ్యాటరీ వారెంటీ లభిస్తోంది. ఛార్జర్​పై 2ఏళ్ల వారెంటీ మాత్రమే ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2025 12:12 pm IST

రివోల్ట్​ ఆర్​వీ1 ఎలక్ట్రిక్​ బైక్​పై 5ఏళ్లు లేదా 75వేల కి.మీల ప్రాడక్ట్​ వారెంటీ, 5ఏళ్లు లేదా 75వేల కి.మీల బ్యాటరీ వారెంటీ లభిస్తోంది. ఛార్జర్​పై 2ఏళ్ల వారెంటీ మాత్రమే ఉంది.

2 / 5

రివోల్ట్​ ఆర్​వీ1 ఎలక్ట్రిక్​ బైక్​లో 2.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 100 కి.మీ (ఈకో మోడ్​) వరకు రేంజ్​ని ఇస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2025 12:12 pm IST

రివోల్ట్​ ఆర్​వీ1 ఎలక్ట్రిక్​ బైక్​లో 2.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 100 కి.మీ (ఈకో మోడ్​) వరకు రేంజ్​ని ఇస్తుంది.

3 / 5

ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, టెయిల్​ ల్యాంప్స్​, ఇంండికేటర్స్​ అండ్​ లైసెన్స్​ ప్లేట్​ లైట్​ వంటి లైటింగ్​ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. బ్లాక్​ నియాన్​ గ్రీన్​, బ్లాక్​ నియాన్​ బ్లూ, కాస్మిక్​ బ్లాక్​ రెడ్​, టైటాన్​ రెడ్​ సిల్వర్​ వంటి కలర్​ ఆప్షన్స్​లో ఈ మోడల్​ లభిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2025 12:12 pm IST

ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, టెయిల్​ ల్యాంప్స్​, ఇంండికేటర్స్​ అండ్​ లైసెన్స్​ ప్లేట్​ లైట్​ వంటి లైటింగ్​ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. బ్లాక్​ నియాన్​ గ్రీన్​, బ్లాక్​ నియాన్​ బ్లూ, కాస్మిక్​ బ్లాక్​ రెడ్​, టైటాన్​ రెడ్​ సిల్వర్​ వంటి కలర్​ ఆప్షన్స్​లో ఈ మోడల్​ లభిస్తుంది.

4 / 5

ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని 0 నుంచి 8శాతం ఛార్జ్​ చేసేందుకు 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో 2.8 కేడబ్ల్యూ మోటార్​ ఉంటుంది. మొత్తం మీద ఈ ఈ-బైక్​ బరువు 108 కేజీలు. 250 కేజీల వరకు బరువును మోయగలదు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2025 12:12 pm IST

ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని 0 నుంచి 8శాతం ఛార్జ్​ చేసేందుకు 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో 2.8 కేడబ్ల్యూ మోటార్​ ఉంటుంది. మొత్తం మీద ఈ ఈ-బైక్​ బరువు 108 కేజీలు. 250 కేజీల వరకు బరువును మోయగలదు.

5 / 5

రివోల్ట్​ ఆర్​వీ ఎలక్ట్రిక్​ బైక్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 94,990గా ఉంది. సమీప డీలర్​షిప్​ షోరూమ్​కి వెళ్లి టెస్ట్​ డ్రైవ్​ చేయొచ్చు లేదా బుక్​ చేసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 24, 2025 12:12 pm IST

రివోల్ట్​ ఆర్​వీ ఎలక్ట్రిక్​ బైక్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 94,990గా ఉంది. సమీప డీలర్​షిప్​ షోరూమ్​కి వెళ్లి టెస్ట్​ డ్రైవ్​ చేయొచ్చు లేదా బుక్​ చేసుకోవచ్చు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!