సింగిల్​ ఛార్జ్​తో 95 కి.మీ వరకు రేంజ్​- సిటీ డ్రైవ్​కి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బెస్ట్​!

Published on Jun 17, 2025 12:12 pm IST

హోండా యాక్టివా ఈ, ఏథర్​ రిజ్టా, ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సుజుకీ ఈ యాక్సెస్​ రెడీ అవుతోంది. ఈ మోడల్​ ఈ జూన్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

1 / 5

మూడు కలర్​ ఆప్షన్స్​లో ఈ సుజుకీ ఈ యాక్సెస్​ అందుబాటులోకి రానుంది. అవి.. పర్ల్​ గ్రేస్​ వైట్​, మెటాలిక్​ మాట్​ బోర్డాక్స్​ రెడ్​, మెటాలిక్​ ఫిబ్రాన్​ గ్రే.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:12 pm IST

మూడు కలర్​ ఆప్షన్స్​లో ఈ సుజుకీ ఈ యాక్సెస్​ అందుబాటులోకి రానుంది. అవి.. పర్ల్​ గ్రేస్​ వైట్​, మెటాలిక్​ మాట్​ బోర్డాక్స్​ రెడ్​, మెటాలిక్​ ఫిబ్రాన్​ గ్రే.

2 / 5

సుజుకీ ఈ యాక్సెస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాగా ఈ ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.10లక్షలు- రూ. 1.25లక్షల మధ్యలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:12 pm IST

సుజుకీ ఈ యాక్సెస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాగా ఈ ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.10లక్షలు- రూ. 1.25లక్షల మధ్యలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

3 / 5

సుజుకీ ఈ యాక్సెస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.07 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్​గా ఛార్జ్​ చేసేందుకు 6 గంటల 42 నిమిషాల సమయం పడుతుంది. సింగిల్​ ఛార్జ్​తో ఈ మోడల్​ 95 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. సిటీ డ్రైవ్​కి ఉపయోగించే విధంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ రెడీ చేస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:12 pm IST

సుజుకీ ఈ యాక్సెస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.07 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్​గా ఛార్జ్​ చేసేందుకు 6 గంటల 42 నిమిషాల సమయం పడుతుంది. సింగిల్​ ఛార్జ్​తో ఈ మోడల్​ 95 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. సిటీ డ్రైవ్​కి ఉపయోగించే విధంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ రెడీ చేస్తోంది.

4 / 5

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 71 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది. ఇందులోని మోటార్​ 5.49 బీహెచ్​పీ పవర్​, 15 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:12 pm IST

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 71 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది. ఇందులోని మోటార్​ 5.49 బీహెచ్​పీ పవర్​, 15 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

5 / 5

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో డే-నైట్​ మోడ్స్​తో కూడిన టీఎఫ్​టీ ఎల్​సీడీ డిస్​ప్లే, సుజుకీ రైడ్​ కనెక్ట్​ యాప్​తో కూడిన స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో స్పీడోమీటర్​, బ్యాటరీ లెవల్​, ఓడోమీటర్​, క్లాక్​, వోల్టోమీటర్​, యావరేజ్​- కరెంట్​ ఎనర్జీ కన్సమ్షన్​, రైడింగ్​ మోడ్​ని చూపిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 17, 2025 12:12 pm IST

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో డే-నైట్​ మోడ్స్​తో కూడిన టీఎఫ్​టీ ఎల్​సీడీ డిస్​ప్లే, సుజుకీ రైడ్​ కనెక్ట్​ యాప్​తో కూడిన స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో స్పీడోమీటర్​, బ్యాటరీ లెవల్​, ఓడోమీటర్​, క్లాక్​, వోల్టోమీటర్​, యావరేజ్​- కరెంట్​ ఎనర్జీ కన్సమ్షన్​, రైడింగ్​ మోడ్​ని చూపిస్తుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!